YSR KADAPA SOCIAL WELLFARE DEPARTMENT: SC/ST Backlog Notification – 2022 – Filling of Backlog vacancies of Scheduled Castes and Scheduled Tribes
సాంఘిక సంక్షేమ శాఖ, వై.యస్.ఆర్ జిల్లా, కడప
యస్.సి./ఎస్.టి. బ్యాక్ లాగ్ ఉద్యోగాల ఖాళీల భర్తీ చేయుటకొరకు పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ (సి.వి.ఆర్.ఓ.ఆర్) శాఖ ఉరు
జి.ఓ.ఆర్.టి.నెం.181,తేది: 02-07-2021 అనుసరించి 2022-23 సంవత్సరానికి వై.యస్.ఆర్ కడప
జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలలో యస్.సి./ఎస్.టి బ్యాక్ లాగ్ ఉద్యోగాల ఖాళీలు భర్తీ
చేయుటకు వై.యస్.ఆర్ కడప జిల్లాకు చెందిన అర్హులైన షెడ్యుల్డ్ కులములు మరియు
షెడ్యుల్డ్ తెగలకు చెందిన అభ్యర్థుల నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరి పోస్టులకు అనగా
వాచ్ మెన్ (01), ఆఫీస్ వాచర్ (02) దరఖాస్తులను ద్వారా ఆహ్వానించడమైనది. కావున
అర్హులైన అభ్యర్థులు తమ ధరఖాస్తులను తేది 08-08-2022 నుండి 22-08-2022 సాయంత్రం
5.00 గంటల లోగా కడప వెబ్ సైట్ లోని యస్.సి./ఎస్.టి బ్యాక్ లాగ్
ఉద్యోగ నియామకములకు సంబందించిన లింక్ క్లిక్ చేసి అన్ని ధ్రువపత్రాలను స్కాన్ చేసి ఆన్ లైన్ లో
దరఖాస్తు చేసుకొనవలెను మరియు www.scstbacklogkdp.in ద్వారా కూడా దరఖాస్తు
చేసుకొనవచ్చును. 22-08-2022 సాయంత్రం 5.00 గంటల తర్వాత ఎటువంటి దరఖాస్తులు
స్వీకరించబడవు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను గజిటెడ్ అధికారితో ధ్రువీకరించి గెజిటెడ్ అధికారులతో
అటేస్ట్ చేయబడిన సర్టిఫికెట్ల హార్డ్ కాపీలు మరియు డౌన్ లోడెడ్ అప్లికేషను తో సహా 27-08-2022
వ తేది 5.00 గంటల లోగా సంబంధిత జిల్లా సాంఘికసంక్షేమ శాఖ /జిల్లా గిరిజన సంక్షేమ శాఖ
కార్యాలయములో సమర్పించవలెను. ఇతర వివరముల కొరకు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్స్
08562-244473,08562-240750.
శ్రియుత జిల్లా కలెక్టరు గారి తరపున
కడప జిల్లా
Important links
Official Notification | |
Application | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |