విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థుల తరఫున ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆగస్టు 16 నుంచి దరఖాస్తులకు పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆన్‌లైన్‌లో 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
RTE: 25%SEATS FREE SEATS FOR POOR STUDENTS IN AP PRIVATE SCHOOLS G.O
You might also check these ralated posts.....