*_®️సెప్టెంబరు-2022 నెలలో పాఠశాలలకు సెలవు దినాలు_.*
®️పనిదినాలు:20
®️సెలవులు:10
®️ 04-09-2022 (ఆదివారం)
®️10-09-2022 (రెండవ
శనివారం )
®️11-09-2022 (ఆదివారం)
®️18-09-2022 (ఆదివారం)
®️25-09-2022 (ఆదివారం)
=======================
®️ *26-09-2022*
*నుండి 06-10-2022 వరకు దసరా సెలవులు.*
=======================
®️గమనిక: *దసరా సెలవులు 26-09-2022 నుండి 06-10-2022 వరకు.*
®️07-10-2022 (శుక్రవారం)
®️08-10-2022 (రెండవ శనివారం సెలవు)
®️09-10-2022 (ఆదివారం)
®️13-08-2022 (శనివారం)చేసిన పనిదినం 07-10-2022 (శుక్రవారం)సెలవు ఇవ్వాలి.
( *లేదా*)
®️27-09-2022 నుండి దసరా సెలవులు ఇస్తూ,07-10-2022 (శుక్రవారం)సెలవు గా ప్రకటించాలి.
®️పిల్లలు హాజరు తక్కువగా ఉంటుంది కాబట్టి 07-10-2022 న సెలవు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.®️👆