KRU: KRISHNA UNIVERSITY BED/SED/BPED/DPED-III semester examinations Sep-2022:
KRU: KRISHNA UNIVERSITY BED/SED/BPED/DPED-III semester examinations Sep-2022
కృష్ణా విశ్వవిద్యాలయం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబరు ఒకటి నుంచి నిర్వహిస్తున్నట్లు పీజీ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.జ్యోతిర్మయి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి 6వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలకు విశ్వవిద్యాలయం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మచిలీపట్నంలో ఒకటి, విజయవాడలో 2, తిరువూరు ఒకటి, జగ్గయ్యపేటలో ఒకటి చొప్పున మొత్తం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేయగా బీఈడీతో పాటు బీపీఈడీ, డీపీఈడీ, స్పెషల్ బీఈడీ విద్యార్థులతో కలిపి 1600 మంది పరీక్షలకు హాజరు కానున్నారని అన్నారు.
Re revised Examination Centers of BED/SED/BPED/DPED-III semester examinations Sep-2022-Download
You might also check these ralated posts.....