FCI RECRUITMENT 2022:5043 Vaca6 FCI Assistant Grade 3 NOTIFICATION ZONE WISE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

FCI RECRUITMENT 2022:5043  Vacancies FCI Assistant Grade 3 NOTIFICATION ZONE WISE

FCI has as of late delivered Food Corporation of India Recruitment Notification for the posts of Assistant Grade 3 with Advertisement Number: 01/2022. A sum of 5043 Vacancies are in question. Peruse this article to find out about Important dates, Eligibility, Selection Process and direct connection to apply.

FCI Zone-Wise and Post-Wise Vacancies:

North Zone- 2388 posts
South Zone- 989 posts
East Zone- 768 posts
West Zone- 713 posts
NE Zone- 185 posts

Qualification/Experience as on 01.08.2022:

Degree in respective engineering disciples, graduation

How to Apply for FCI Recruitment 2022

  • First of all open the official website i.e., recruitmentfci.in
  • Click on the career / Recruitment section.
  • Find out “FCI Assistant Grade 3” Notification.
  • Fill the Online form.
  • Pay the application fee, if Required.
  • Click on the submit button after Complete Verification.
  • Save and take print out for future use. 
FCI RECRUITMENT 2022:5043  Vaca6 FCI Assistant Grade 3 NOTIFICATION ZONE WISE IN TELUGU

న్యూదిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా… దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు…

కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్: 5043 పోస్టులు

1. జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్)

2. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్)

3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2

4. అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్)

5. అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్‌)

6. అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్)

7. అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో)

8. అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ)

జోన్ల వారీగా ఖాళీలు:

1. నార్త్ జోన్: 2388 పోస్టులు

2. సౌత్ జోన్: 989 పోస్టులు

3. ఈస్ట్ జోన్: 768 పోస్టులు

4. వెస్ట్ జోన్: 713 పోస్టులు

5. నార్త్‌ఈస్ట్‌ జోన్: 185 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్/ బోటనీ/ జువాలజీ/ బయో-టెక్నాలజీ/ బయో-కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్‌ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో-టెక్నాలజీ/ సివిల్), డిప్లొమా (సివిల్/ మెకానికల్)/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్(స్టెనో పోస్టులకు) ఆధారంగా.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫేజ్-1 పరీక్షా కేంద్రాలు: నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.09.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2022.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జనవరి, 2023. 

FCI Official Notification Download Here
Online Application Link Click Here

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!