Erstwhile KRISHNA DEO: TEACHERS SUBJECT CONVERTION INFORMATION
పత్రికా ప్రకటన
కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జిల్లా మరియు ఏలూరు జిల్లా లోని ఎనిమిది (8) మండలాలలో, పూర్వపు కృష్ణ జిల్లా
నందు పనిచేయుచున్న స్కూల్ అసిస్టెంట్స్ ( Physical Science, Biological Science, తెలుగు,
హిందీ మరియు LFL HMs), స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్లము మరియు మాథెమాటిక్స్) పోస్ట్ నకు సబ్జెక్టు
కన్వర్షన్ అగుటకు తగిన అర్హతలు వుండి ఆసక్తి యున్న యెడల జిల్లా విద్యా శాఖ అధికారి, కృష్ణా
మచిలీపట్నం వారికి సంబంధిత ప్రధానోపాదాయులు / MEO వారి ద్వారా అర్హతలు కూడిన సర్టిఫికెట్స్
మరియు SR కాపీల నకలు దృవీకరించుచు ది 07.09.2022 సాయంత్రము 5 గంటలు లోపు
ధరఖాస్తులు సమర్పించ వలసినదిగా కోరటమైనది. గతములో సమర్పించిన వారు మరల
సమర్పించనవసరము లేదు.
పర్యవేక్షకులు
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము
కృష్ణ, మచిలీపట్నం
సం// తహేరా సుల్తానా
జిల్లా విద్యా శాఖాధికారిణి
కృష్ణ, మచిలీపట్నం
అన్ని దినపత్రికల వారికి.
నకలు సహాయ సంచారకులు, సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణ, మచిలీపట్నం.
సబ్జెక్ట్ కన్వర్షన్ కు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు రేపు
7 వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు
చేసుకోవలెను-DEO కృష్ణా.
TEACHERS SUBJECT CONVERTION APPLICATION