APPSC GROUP-I MAINS POSTPONED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

APPSC GROUP-I MAINS POSTPONED: ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA
NOTIFICATION.NO.12/2023, DATED: 08/12/2023 FOR GROUP-I SERVICES
WEB NOTE

It is hereby informed that the Group-I Services Main Written
(Conventional Type) Examination scheduled from 02.09.2024 to 09.09.2024
(except 07.09.2024), pursuant to Notification No.12/2023, dated:
08/12/2023 is postponed by the Commission, duly considering several
representations of the candidates. The revised scheduled dates will be
intimated later.

ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్1 మెయిన్స్(Group 1 Mains)పరీక్షలు వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి 9 జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ (APPSC) బుధవారం (ఆగస్టు 21న) వెల్లడించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సవరించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

    పీలో మొత్తం 81 గ్రూప్1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,48,881 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 4,496 మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.

DOWNLOAD WEBNOTE

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!