AP MEGA DSC 2024 16,347 POSTS CM FIRST SIGN ON IT

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

Mega DSC-2024 – Filling up (16,347) teacher posts in School Education and other line departments dealing with education,
through Mega DSC (District Selection Committee)-2024


GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT
School Education – Mega DSC-2024 – Filling up (16,347) teacher posts
in School Education and other line departments dealing with education,
through Mega DSC (District Selection Committee)-2024
Issued.
SCHOOL EDUCATION (SERVICES-I) DEPARTMENT
G.O.Ms No:27

Orders
Dated: 13.06.2024
ORDER:
Government hereby decides to fill up (16,347) teacher posts in
School Education and other line departments dealing with education
through Mega DSC (District Selection Committee)-2024.
2. The Commissioner of School Education, shall take all necessary
steps to conduct the Mega DSC-2024 and to complete the process of
filling up of the said teacher posts by the end of 31st December, 2024.

Related Post

మెగా డీఎస్సీపై ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు తొలి సంతకం.. 16,347 పోస్టులుతో నియామకాలు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు (Chandrababu) గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం ఫస్ట్ బ్లాక్ తన ఛాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. (కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు: ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52) ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.

WhatsApp Group       Join Now
Telegram Group Join Now
sikkoluteachers.com

Recent Posts

AP DEGREE ADMISSIONS NOTIFICATION 2024-25 OAMDC APPLY ONLINE

The notification for Online Admission Module for Degree Colleges for academic year 2024-25 is released… Read More

July 2, 2024

AP TET JULY 2024 NOTIFICATION RELEASED

ఏపీ టెట్ నోటిఫికేషన్ 2024 విడుదల, దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం ఎప్పటి నుంచంటే? AP TET JULY 2024 NOTIFICATION … Read More

July 2, 2024

APTET 2024 RESULTS RELEASED

AP TET 2024 results has been released today. Check details here. APTET 2024 RESULT AP… Read More

June 25, 2024

SII APP: School Infrastructure Improvement SII App Latest version download

SII APP: School Infrastructure Improvement SII App Latest version download AP School Infrastructure Improvement (STMS) Latest… Read More

June 22, 2024

VIDYAPRAVESHAM SCHEDULE,DAY WISE ACTIVITIES 2024

VIDYAPRAVESHAM SCHEDULE,DAY WISE ACTIVITIES 2024: Samagra Shiksha, AP - Quality Initiatives - conduct of Vidya… Read More

June 22, 2024

TS TET 2024 RESULTS RELEASED CLICK HERE TO DOWNLOAD

Telangana’s Department of School Education has released the TS TET 2024 results today, June 12.… Read More

June 12, 2024

AP NMMS RESULTS 2024 SELECTION LIST DOWNLOAD

AP NMMS RESULTS 2024 SELECTION LIST DOWNLOAD: ANDHRA PRADESH NATIONAL MEANS-CUM-MERIT SCHOLARSHIP SCHEME EXAMINATION 2023-24… Read More

June 4, 2024

Rerunning of NISHTHA –
3.0 & 4.0 on DIKSHA

Rerunning of NISHTHA -3.0 & 4.0 on DIKSHA:Samagra Shiksha, AP - Quality Initiatives - Rerunning… Read More

May 17, 2024

JEE ADVANCED ADMIT CARDS 2024 DOWNLOAD

JEE ADVANCED ADMIT CARDS 2024 DOWNLOAD: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్ష… Read More

May 17, 2024

AP DEECET 2024 HALL TICKETS DOWNLOAD

AP DEECET 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ నిర్వహించే డిఇఇసెట్‌ 2024 హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. ఆన్‌లైన్‌లో… Read More

May 17, 2024