IBPS recruitment 2024 results declared for PO/MT, clerk and SPL CRP XIII EXAMS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

IBPS recruitment 2024 results declared for PO/MT, clerk and SPL CRP XIII EXAMS


IBPS recruitment 2024 results have been declared for the PO/MT, clerk and SPL XIII exams on the official website. Applicants who have appeared for the examination can check here for more updates and information.

ఐబీపీఎస్ 4545 క్లర్కు పోస్టుల భర్తీ కోసం గత అక్టోబరులో నిర్వహించిన మెయిన్స్ (CRP Clerks XIII) ఫలితాలను సోమవారం (ఏప్రిల్ 1న) విడుదల చేసింది. ప్రొవిజనల్ గా ఎంపికైన వారి వివరాలను తెలుసుకోడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ చూడవచ్చు. 

IBPS CRP Clerks XIII

Result of Online Main Examination for CRP-Clerks-XIII

ఐబీపీఎస్ పీఓ/ఎంటీ (ప్రొబెషనరీ ఆఫీసర్లు లేదా మేనెజ్ మెంట్ ట్రియినీ) పోస్టుల (CRP – PO/MT -XIII) తుది ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా 3,049  ఖాళీలకు ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ లో సోమవారం ( ఏప్రిల్ -1) అందుబాటులో ఉంచింది.

IBPS CRP PO/MT XIII

Combined Result for Main Exam & Interview for CRP-PO/MTs-XIII

ఐబీపీఎస్ 1402 స్పెషలిస్టు ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించి (CRP – SPL -XIII) తుది ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ లో సోమవారం ( ఏప్రిల్ -1) అందుబాటులో ఉంచింది.

IBPS CRP SPL XIII

Combined Result for Main Exam & Interview for CRP-SPL-XIII

error: Content is protected !!