APPSC GROUP – 2 PRILIMS RESULT

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

APPSC GROUP-2 PRILIMS RESULT: It is hereby informed that the list of candidates provisionally qualified for Mains Examination of Group-II Services, Notification No. 11/2023, dated: 07.12.2023, on the basis of written examination (Objective Type) held on 25/02/2024 FN is hosted on Commission’s website www.psc.ap.gov.in.

The Mains examination for Group-II services to said notification will be held on 28th July, 2024.

APPSC GROUP – 2 PRILIMS RESULT

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష (Prelimis) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. మొత్తం 92,250 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్‌ జరిగిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జులై 28న ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు.ప్రిలిమ్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 4,04,037 మంది హాజరయ్యారు. ఏపీ 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 



    APPSC GROUP 2 PRILIMS Result   
 

   Rejected List

error: Content is protected !!