AP INTER SHORT MARKS MEMO 2024 DOWNLOAD: ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 8,55,030మంది పరీక్షలు రాయగా.. ప్రథమ ఇంటర్‌లో 67%, ద్వితీయ ఇంటర్‌లో 78% ఉత్తీర్ణత శాతం నమోదైంది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా మార్కుల వీటిని పొందొచ్చు.
ఇంటర్మీడియట్ (Marks Memo) నీ డౌన్లోడ్ చేసుకోండి ఇలా.
AP ఇంటర్ షార్ట్ మెమో 2024 కోసం డౌన్‌లోడ్ చేయడానికి Steps :
- ముందుగా BIEAP అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ని సందర్శించండి.
- ఎగువ మెను నుండి “Short Memos” లింక్‌పై క్లిక్ చేయండి.
- పేజీలో మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ అండ్ ఒకేషనల్ కోర్స్ కు సంబంధించిన Short Memo కనిపిస్తాయి అందులో మీకు సంబంధించిన లింకును క్లిక్ చేయండి.
- అందించిన ఫీల్డ్‌లలో హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని పూరించండి
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
- AP ఇంటర్ షార్ట్ మార్క్స్ మెమో 2024 తెరపై కనిపిస్తుంది.
- దాని ప్రింటవుట్ తీసుకోండి.
కింద మీకు డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వబడింది.
AP ఇంటర్ షార్ట్ మెమో 2024 కోసం డౌన్‌లోడ్ లింక్‌లు క్రింద అందించబడ్డాయి.
ఇంటర్ మొదటి సంవత్సరం మార్కుల మెమో కోస్ం క్లిక్ చేయండి
ఇంటర్ రెండో సంవత్సరం మార్కుల మెమో కోస్ం క్లిక్ చేయండి