AISSEE-2024 QUESTION PAPER WITH KEY:The National Testing Agency (NTA) administers the All India Sainik School Entrance Exam, commonly known as AISSEE. This exam is designed for students in class 6 and 9 and is conducted across 51 Sainik Schools nationwide. The Sainik Schools, which fall under the Ministry of Defence (Government of India), are residential institutions with English as the medium of instruction, grooming students for admission to the National Defence Academy. The AISSEE Sainik School Entrance Examination for the year 2024 is anticipated to take place on January 28, 2024. Interested students can complete the AISSEE Online Application Form by visiting the official website at aissee.nta.nic.
AISSEE-2024 QUESTION PAPER WITH KEY:దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024) జనవరి 28న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ'(KEY)ను అందిస్తున్నాం. ఈ ‘కీ’ అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. ఎన్టీఏ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
ఈ ‘కీ’ రూపొందించినవారు: క్రాంతి కీన్ అకాడమీ, దమ్మాయిగూడ(హైదరాబాద్).
AISSEE-2024 QUESTION PAPER WITH KEY – BOOKLET CODE: D
AISSEE-2024 KEYS FOR BOOKLET CODES: A,B,C,D