SSC JE paper-1 final key released :No. HQ-C11019/54/2023-C1/1 (E-7336)
Staff Selection Commission
Subject: Junior Engineer (Civil, Mechanical and Electrical) Examination, 2023
(Paper-I): Uploading of Final Answer Keys along with Question Paper(s) and Marks
– regarding.
Staff Selection Commission has declared the result of Junior Engineer (Civil,
Mechanical and Electrical) Examination, 2023 (Paper-I) on 17.11.2023.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో 1,324 జూనియర్ ఇంజినీర్ గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) నియామకాలకు సంబంధించి రాత పరీక్ష (పేపర్-1) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో రోల్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి ప్రశ్నపత్రం, కీలను డిసెంబర్ 13వ తేదీలోగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెల్పింది. పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), పేపర్-2 (ఆఫ్‌లైన్ డిస్క్రిప్టివ్) రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులను అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
Link:
https://ssc.digialm.com:443//EForms/configuredHtml/2207/85202/lo
gin.html
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More