Extension of last date for CTET Jan-2024

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Extension of last date for CTET Jan-2024:F.No. CBSE/CTET/JAN-2024 Dated : 28.11.2023
PUBLIC NOTICE
This is in continuation to the earlier Public Notice dated 02.11.2023 and 23.11.2023, the Central Board of Secondary Education will conduct the 18th edition of Central Teacher Eligibility Test (CTET) on
21-01-2024 (Sunday). Due to large number of aspiring candidates applying for CTET Examination, the last date for submitting online application has been extended upto 01.12.2023 and fee can be paid upto
01.12.2023 till 11:59 pm. The aspiring candidates have to apply online only through CTET website
https://ctet.nic.in

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్ జవవరి 2024) తుది గడువును పొడిగిస్తూ సీబీఎస్సీ ప్రకటన వెలువరించింది. నవంబర్‌ 30వ తేదీతో తుదిగడువు ముగియ నుండగా దానిని డిసెంబర్ 1వ తేదీ వరకు పొడిగించారు. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా సీటెట్‌ జనవరి-2024 పరీక్ష వచ్చే ఏడాది జనవరి 21వ తేదీన రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రెండు పేపర్లు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి.

DOWNLOAD PUBLIC NOTICE

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!