UDISE+ NATIONAL TEACHER CODES: UDISE+info
UDISE లో నేషనల్ టీచర్స్ డేటా బేస్ లో ఉపాధ్యాయులకు National teacher codes కేటాయించినప్పటికీ బదిలీ అయిన ఉపాధ్యాయుల వివరాలు ఇంకా వారి పాత స్కూళ్లలోనే చూపిస్తున్నాయి. ప్రస్తుతానికి డిలీట్ ఆప్షన్ మాత్రమే ఇచ్చారు. add చేసే అవకాశం ఇంకా ఇవ్వలేదు.

Link⬇️
https://udiseplus.gov.in/udiseteacher/