RPS 2022- Payment of funeral charges/
obsequies charges – Clarification:Sub:Pensions- Implementation of RPS 2022- Payment of funeral charges/
obsequies charges – Clarification -Regarding.
Sub:Pensions- Implementation of RPS 2022- Payment of funeral charges/
obsequies charges – Clarification -Regarding.
సర్వీసు పెన్షనర్ కంటే ముందు వారి Spouse మరణిస్తే ప్యునరల్ చార్జీలు చెల్లింపుపై ఉత్తర్వులు విడుదల
2022 PRC లో ప్యునరల్ చార్జీలు రు.25000/- గా నిర్ధేశించి ఉన్నప్పటికి సర్వీసు పెన్షనర్ కంటే ముందు వారి Spouse మరణిస్తే ప్యునరల్ చార్జీలు చెల్లింపుపై చాలా జిల్లాలలో చెల్లింపులు జరపక పోవడం పట్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోషియేషన్ పలు సందర్భాలలో ప్రభుత్వాన్నికొరుతూ ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కులర్ మెమో నెం FINO1-HROMISC/70/2023 -HR-III214484 Dt26/9/2023 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసారు.
సదరు ఉత్తర్వుల మేరకు GO No 105 dt11/5/2022 లో 25000 లు గా నిర్ధారించిన ప్యునరల్ చార్జీలు ఉద్యోగులు ,పెన్షనర్లు జివో నెం 39 dt8/3/2016 లో తెలిపిన వారందరికి 1/1/2022నుండి వర్తిస్తుందని వివరణ ఇచ్చియున్నారు.
కావునా వివిధ ట్రెజరీలలో సర్వీసు పెన్షనర్ కంటే ముందు వారి Spouse మరణించిన వారికి నిలుపుదల చేసిన ప్యునరల్ చార్జీలు ఇప్పుడు చెల్లించేందుకు మార్గం సుగమం అయింది.
పెన్షనర్స్ అసోషియేషన్ బాధ్యులు ఈ విషయమై మీమీ ట్రెజరీ అధికారులను కలసి పెండింగ్లో ఉన్న ప్యునరల్ చార్జీలు చెల్లించమని కోరుతూ ఈ సర్కులర్ మెమో కాపీ అందచేయవలసిందిగా సూచించడమైనది.
DOWNLOAD PROCEEDINGS
Ref:
1. File received from DTA, No:FINO2-14060/. t Pensioners Assoclation, AP,
FOR UPDATES JOIN OUR WHATSAPP CHANNEL
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More