PRESS NOTE ON DUSSEHRA HOLIDAYS RELEASED BY DEO ELURU

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

PRESS NOTE ON DUSSEHRA HOLIDAYS RELEASED BY DEO ELURU:ఛైర్మన్, ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ మరియు
జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము
ఏలూరు జిల్లా ఏలూరు.

DUSSEHRA HOLIDAYS 2023-24


పత్రికా ప్రకటన


జిల్లాలోని పాఠశాలకు 1 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్ధులకు
ది. 14-10-2023వ తేదీ నుండి ది. 24-10-2023 వ తేదీ వరకు దసరా సెలవులు
మరియు మిషనరీ పాఠశాలలకు ది. 21-10-2023వ తేదీ నుండి ది. 24-10-2023 వరకు
దసరా సెలవులు గా కమీషనర్, పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారి ఉత్తర్వుల
ప్రకారము తెలియపరచడినది మరల పాఠశాలలు యదవిదిగా ది.25-10.2023 పున:
ప్రారంభించవలెను.
కావున ఈ విషయమై జిల్లాలోని ఉప విద్యాశాఖాధికార్లు, మండల
విద్యాశాఖాధికార్లు తమ పరిధిలో గల అన్నీ యజమాన్యల పాఠశాలలకు తెలియజేయమైని
ఆదేశించమైనది.

పి.శ్యామ్ సుందర్,
చైర్మన్
ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ,
మరియు జిల్లా విద్యాశాఖాధికారి,
ఏలూరు జిల్లా, ఏలూరు.

DOWNLOAD PRESS NOTE

Join Our WhatsApp Group Join Our Groups

error: Content is protected !!