APPOINTMENT OF PANCHAYAT SECRETARIES OF VILLAGE SECRETARIATS IN THE STATE AS JOINT SUB-REGISTRARS: TO ENSURE SPEEDY DELIVERY OF SERVICES AT THE DOOR STEPS OF THE PEOPLE
ON COMPLETION OF RE-SURVEY- APPOINTMENT OF PANCHAYAT SECRETARIES OF VILLAGE SECRETARIATS IN THE STATE AS JOINT SUB-REGISTRARS TO
PERFORM DUTIES OF JOINT SUB- REGISTRAR UNDER SEC.6 OF REGISTRATION
ACT, 1908.
[G.O.Ms.No.495, Revenue (Reg.I), 17th October, 2023.]
ప్రజల ఇంటి వద్దకే రిజిస్ట్రేషన్ సేవలు వేగంగా అందేలా రీసర్వే పూర్తయిన భూములను భూ యజమానికి తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలనే ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలలో పంచాయతీ కార్యదర్శులను విలేజ్ సెక్రటేరియట్ సబ్ రిజిస్టార్లుగా నియమిస్తూ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908, సెక్షన్ 6 ను సవరిస్తూ పూర్తి స్థాయిలో జాయింట్ సబ్ రిజిస్టర్ విధులను నిర్వర్తించాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ.
☛ ఈ ప్రక్రియను తక్షణమే అమలు పరచాలని ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు.