AP S.S.C. Public Examinations Condonation of Age

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

S.S.C. Public Examinations March, 2024
Condonation of Age for the Period of short fall of age for the
completion of 14 years of age

AP S.S.C. Public Examinations Condonation of Age

SSC Age Condonation info:

👉March 2024 లో SSC పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులలో ది 31.8.2009 /ది1.9.2009 (14yrs)తర్వాత పుట్టిన వారు పరీక్షకు హాజరగుటకు అనర్హులు.అయితే Age condaition తో పరీక్షకు హాజరవ్వవచ్చును.

ఈ మినహాయింపు
👉1 సం 6 నెలల వరకు Govt/ZP/ Mpl/ KGBV/ Model School / Residential &Other Govt HS HMs/ Principals ( Rs 300 fee,Govt Medical officer certificate తో) Age Condanation. Proceedings ఇవ్వవచ్చును.

1 సం.6 నెలలు నుండి 2ఏళ్ళ వరకు అయితే ఈAge condonation ను DEO ఇవ్వాలి.

2 ఏళ్ళు దాటితే DGE ఇవ్వాలి
👉 Aided&Private HS లలో చదివే SSC విద్యార్ధులకు ఈ Age condonation ను రెండు ఏళ్ళ వరకు DEO 2.ఏళ్ళు మించితే DGE గారు ఇవ్వాలి.

👉Nominal Roll తో పాటు Age condonation HM/DEO proceedings’,Rs 300 Cfms challan లను విధిగా జత చేయాలి.

DOWNLOAD S.S.C. Public Examinations Condonation Proforma Set

Join Our WhatsApp Group Join Our Groups

error: Content is protected !!