The Staff Selection Commission has announced the Combined Higher Secondary (10+2) Level Examination, SSC CHSL Result 2023. Candidates who took the CHSLE Tier-I 2023 exam can check their results from the official website of the Commission at ssc.nic.in.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023(SSC CHSL) టైర్-1 రాత పరీక్ష ఫలితాలు (Result)విడుదల చేసినట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,762 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి మే నెలలలో ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్(Notification) విడుదల చేయగా ఆగస్టులో టైర్-1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. టైర్-1, టైర్-2 పరీక్షలు, కంప్యూటర్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు (Jobs) ఎంపిక చేస్తారు.
How To Check SSC CHSL Result 2023?
Step 1: Visit the official website of SSC at ssc.nic.in
Step 2: On the homepage, go to ‘Result’ section
Step 3: A new page will open, click on the ‘SSC CHSL’ tab
Step 4: Bow, click on the link that reads, “Combined Higher Secondary (10+2) Level Examination (CHSLE), 2023 – List of candidates shortlisted for the post of DEO (other than CAG & DCA) /DEO (CAG & DCA)/LDA/JSA (In Roll Number Order)”
Step 5: A PDF of the result will open on the screen
Step 6. Check for your name in the result list
Step 7. Download and take a printout of the result for future reference