స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6160 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఒక అభ్యర్థి ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
SBI 6160 APPRENTICE POSTS RECRUITMENT NOTIFICATION 2023 |
SBI 6160 APPRENTICE POSTS RECRUITMENT NOTIFICATION 2023
ఖాళీల వివరాలు:
అప్రెంటిస్: 6,160 ఖాళీలు (ఎస్సీ- 989, ఎస్టీ- 514, ఓబీసీ- 1389, ఈడబ్ల్యూఎస్- 603, యూఆర్- 2665)
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 390 ఖాళీలు; తెలంగాణలో 125 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు…
దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 01.09.2023 నుంచి 21.09.2023 వరకు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: అక్టోబర్/ నవంబర్ 2023.
SBI 6160 APPRENTICE POSTS RECRUITMENT OFFICIAL NOTIFICATION 2023
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More