IBPS RRB ADMITCARDS RELEASED
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్)- రీజినల్ రూరల్ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాన పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 10, 16వ తేదీల్లో జరుగనున్నాయి. అడ్మిట్ కార్డులను అర్హులైన వారు సెప్టెంబర్ 10వ తేదీలోగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,053 గ్రూప్ ఎ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
హాల్‌టికెట్ కోసం క్లిక్ చేయండి
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More
'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More