AP BHAVITHA IERPs Recruitment District wise merit list Released,Ap ssa has been relead filling up of 396 Vacant posts of Inclusive Education Resource Persons for CWSN (IERPs) merit list district wise.,AP IERPs merit list Download,Ap BHAVITHA recruitment 2023 merit list download
ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేసేందుకు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడతాయి. మొత్తం 396 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఏపీ రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు http.apie.apcfss.in వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 4 నుంచి 18వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.100 కాగా.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితి 18-42 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున సడలింపు ఇచ్చారు. జిల్లాల వారిగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన పూర్తి నోటిఫికేషన్‌ద్వారా పొందొచ్చని శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల మెరిట్ జాబితా జాబితాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
Srikakulam Merit List Click Here
Vizanagaram Merit List Click Here
Visakhapatnam Merit List Click Here
East Godavari Merit List Click Here
West Godavari Merit List Click Here
Krishna Merit List Click Here
Guntur Merit List Click Here
Prakasam Merit List Click Here
Nellore Merit List Click Here
Kadapa Merit List Click Here
Kurnool Merit List Click Here
Anantapur Merit List Click Here
Chittoor Merit List Click Here
JNVST 2025 class 6th Results (summer bound) out at navodaya.gov.in Javahar Navodaya vidyalaya Selection test… Read More
Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More
Ap Tet 2024 Halltickets Download ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్ష కు సంబందించిన హాల్ టిక్కెట్స్ సెప్టెంబర్ 22న… Read More
AP TET Mock Test 2024: The Government of AP, Department of School Education has released… Read More
CTET DECEMBER 2024 NOTIFICATION OUT,Apply Online: The Central Board of School Education (CBSE) has released… Read More
India Post GDS 2nd Merit List 2024: India Post GDS 2nd Merit List 2024 Declared India… Read More
Public Services-Human Resources-Transfers and Postings of Employees-Guidelines G.O.M.S.No.90 dated 12-09-2024 Public Services-Human Resources-Transfers and Postings… Read More
SSC GD CONSTABLE NOTIFICATION 2025 POSTPONED SSC GD 2025 Notification Postponed: The Staff Selection Commission (SSC)… Read More
APPSC GROUP-I MAINS POSTPONED: ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADANOTIFICATION.NO.12/2023, DATED: 08/12/2023 FOR GROUP-I SERVICESWEB… Read More
SSC Junior Engineer (Civil / Electrical / Mechanical) Examination 2024 Download Paper 1 Result for… Read More