B.Ed vs D.Ed కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
👉రాజస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో 2018 లో NCTE ఇచ్చిన గెజిట్ కొట్టివేసిన న్యాయస్థానం.*
👉ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు డీఈడీ వాళ్లు మాత్రమే అర్హులని ఆర్డర్ జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం.
👉సుప్రీం కోర్టు:
The only logic given by the Central Government to include B.Ed. as a qualification is that it is a ‘higher qualification’. This we have already seen is not correct. Under these circumstances, we have no hesitation to say that the notification has rightly been quashed and the decision of the Division Bench of the Rajasthan High Court has to be upheld.
👉పూర్తి కాపీ వివరాలు