APSCSCL PARVATHIPURAM MANYAM RECRUITMENT 2023

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ పార్వతీపురం మన్యం జిల్లాలో 570 టెక్నికల్ అసిస్టెంట్, డిఇఓ, హెల్పర్ల లను రెండు నెలలకు గాను తాత్కాలిక ప్రాతిపదికన  భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

APSCSCL PARVATHIPURAM MANYAM RECRUITMENT 2023
APSCSCL PARVATHIPURAM MANYAM RECRUITMENT 2023

APSCSCL PARVATHIPURAM MANYAM RECRUITMENT 2023

 ఖాళీల వివరాలు:

1. టెక్నికల్ అసిస్టెంట్: 190 పోస్టులు

అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. 

2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 190 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

3. హెల్పర్: 190 పోస్టులు

అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

మొత్తం పోస్టుల సంఖ్య: 570.

వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్‌ సివిల్ సప్లైస్‌ మేనేజర్‌ ఆఫీస్‌, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, సబ్‌ కలెక్టరేట్ కాంపౌండ్, పార్వతీపురం, పార్వతీపురం మన్యం జిల్లా చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 11-09-2023.

APSCSCL PARVATHIPURAM MANYAM RECRUITMENT 2023


error: Content is protected !!