APPSC AEE,TPBO, SAMPLE TAKER PRILIMS KEY RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల నిర్వహించిన పలు ఉద్యోగ నియామకాల రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసింది. 

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌, శాంపిల్‌ టేకర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక కీని ఆగస్టు 28న విడుదల చేసింది. ప్రిలిమినరీ కీకు సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆగస్టు 29, 30, 31వ తేదీల్లో ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు.

ప్రిలిమినరీ కీ కోసం క్లిక్‌ చేయండి

error: Content is protected !!