APPSC 597 GROUP-1&GROUP-II POSTS RECRUITMENT 2023

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

APPSC 597 GROUP-1&GROUP-II POSTS RECRUITMENT 2023


మొత్తం 597 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ(APPSC)కి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 89 గ్రూప్‌-1 పోస్టులు.. 508 గ్రూప్‌ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

గ్రూప్‌- 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ST), అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టులతో సహా పలు ఉద్యోగాలను; గ్రూప్‌-2 కేటగిరీ కింద డిప్యూటీ తహసీల్దార్లు (గ్రేడ్‌ II), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ III, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్ IIతో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు APPSCకి అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు APPSC నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.


CLICK HERE TO GET COPY 

CLICK HERE TO GET G.O COPY

error: Content is protected !!