AP NMMS NOTIFICATION 2023-24 APPLY ONLINE

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

AP NMMS NOTIFICATION 2023-24 APLLY ONLINE,AP NMMS ELIGIBILITY,AP NMMS FEE,AP NMMS APLLY LINK,AP NMMS SCHOLARSHIP AMOUNT,AP NMMS ONLINE APPLY PROCESS,AP NMMS PREVIOUS PAPERS,AP NMMS APPLY LAST DATE,AP NMMS EXAM DATE,AP NMMS,AP NMMS FULL DETAILS HERE

UPDATE: AP NMMS 2023 EXAM UPADATE….

☛ Syllabus: VII class (last year) full syllabus and VIII class up to October month end

☛ సిలబస్ పై కీలక ప్రకటన చేసిన డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్

☛ ఈ ఏడాది డిసెంబర్ 3న జరగబోవు NMMS పరీక్షకు ఏడవ తరగతి 2022-23 సిలబస్ మరియు, 8వ తరగతి కరెంట్ అకాడమిక్ ఇయర్ అక్టోబర్ నెల చివరి వరకూ గల సిలబస్ ఉంటుందని ప్రకటన

EDIT NMMS APPLICATION

AP NMMS NOTIFICATION 2023-24

2023 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. డిసెంబర్ 3న రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించబడును. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆదర్శపాఠశాలల్లో ఈ సంవత్సరం 8 వ తరగతి చదువుచూ కుటుంబ ఆదాయం రూ.3,50,000/- లోపు ఉన్న విద్యార్ధులు అర్హులు. పరీక్ష రుసుము జనరల్, బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి

విద్యార్థులకు రూ. 50/-. ఆన్లైన్ దరఖాస్తులు 10-08-2023 నుండి దరఖాస్తులు అందుబాటులో ఉండును. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 15-09-2023 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరితేదీ 16-09-2023. ప్రింటెడ్ నామినల్ రోల్స్ మరియు ధృవ పత్రములు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరితేదీ 19-09-2023. పూర్తి వివరముల ప్రభుత్వ పరీక్షల కార్యాలయ www.bse.ap.gov.in నందు లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.

AP NMMS NOTIFICATION 2023-24

Rc.No.03/E/2023 Dated: 10-08-2023 PRESS NOTE

It is hereby notified that the National Means-cum-Merit Scholarship Scheme Examination 2023 will be conducted on 03-12-2023 in the state. The Examination will be conducted in Telugu, Urdu and English medium at all Revenue Divisional Head Quarters of 26 Districts in the State.

The due dates may be downloaded from the web site “www.bse.ap.gov.in”. The applications will be received through online procedure only.
AP NMMS NOTIFICATION 2023-24 : ELIGIBILITY

(i) A candidate who scored at least 55% of marks in case of OC/BC and 50% of marks in case of SC/ST or equivalent grade i.e., B+ for all categories in class VII Examination studied during the year 2022-23.

(ii) A candidate who is studying in Government, Local Body (ZP/Municipal), Government Aided, AP Model (day scholars only) and MPUP (Running 8th class) schools only.
(iii) Whose parental annual income (both Parents put together) is below Rs.3,50,000/- from all sources for which candidates have to produce latest original/attested Annual Income Certificate issued by the MRO, in case of Private employee, certificate issued by the employer in case of Government employee.
(iv) Candidate has to submit the original/attested caste certificate and also Income certificate (issued by the MRO) to the Headmaster.

AP NMMS NOTIFICATION 2023-24 : EXAM FEE

II) Examination fee is Rs. 100/- for OC and BC students & Rs. 50/- for SC and ST students. The examination fee has to be paid through SBI Collect only (follow user guide available in website www.bse.ap.gov.in). Demand Drafts will not be accepted.The following are the due dates for remittance of examination fee and for submission of applications.

AP NMMS NOTIFICATION 2023-24 IMPORTANT DATES

Information can be obtained from the concerned School Head Master/ District Educational Officer. The student should apply online in the website “www.bse.ap.gov.in”. The headmasters should go through the guidelines given in the website www.bse.ap.gov.in before filling the application form

Related Post

AP NMMS APPLICATION DUE DATE EXTENDED,REVISED SCHEDULE

National Means-cum- Merit Scholarship Scheme Examination 2023 is extended as mentioned below. The examination will be conducted on 03-12-2023.

Rc.No.03/E/2023 Dated: 14-09-2023

PRESS NOTE

It is hereby notified that the due dates for National Means-cum- Merit Scholarship Scheme Examination 2023 is extended as mentioned below. The examination will be conducted on 03-12-2023.

DUE DATES
(a) Application online submission from 10-08-2023
(b) Payment may be made from 10-08-2023
(c) Last date for Upload the candidate’s application by the concerned Head Masters. 25-09-2023
(d) Last date for Payment of fee. 25-09-2023
(e) Last date for submission of printed Nominal Rolls along with other
enclosures in the O/o.The District Educational Office concerned by (HMs / Principals)
28-09-2023
(f) Last date for approval of applications at DEO level 30-09-2023

2023 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్‌ మీన్స్‌-కం-మెరిట్‌ స్కాలర్షిప్‌
పరీక్ష (2/45) కొరకు నమోదు చేసుకొనుటకు గడువును 25-10-2023 వరకు
పొడిగించడమైనది. ఈ పరీక్ష డిసెంబర్‌ 3 న రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలలో
నిర్వహించబడును. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్‌, మునిసిపల్‌,
ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని
ఆదర్శపాఠశాలల్లో ఈ సంవత్సరం 8 వ తరగతి చదువుచూ కుటుంబ సంవత్సర ఆదాయం
రూ.3,50,000/- లోపు ఉన్న విద్యార్దులు అందరూ అర్హులు. ఇప్పుడు ఆదాయ, కుల
ధృవీకరణ పత్రములు లేని కయిద్యార్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనవచ్చును,
గానీ డిసెంబర్‌ 3 న పరీక్ష జరిగే రోజుకు ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రములు
సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము జనరల్‌, బి.సి విద్యార్దులకు రూ.100/- మరియు
యస్‌.సి, యస్‌.టి విద్యార్దులకు రూ. 50/-. ఈ పరీక్ష కు దరఖాస్తు చేసుకొనుటకు మరియు
పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 25-10-2023. ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌, పరీక్ష
రుసుము చెల్లించిన 593] కలెక్ట్‌ రశీదు మరియు ఆదాయ, కుల మొదలగు ధృవ పత్రములు
సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్చించుటకు చివరితేదీ 28-
0౦09-2023. దరఖాస్తులో ఏమయినా దిద్దుబాట్లు ఉన్న యెడల అఆన్లెన్‌ అప్లికేషన్‌
ఆపివేయబడిన తరువాత 3 రోజులు సంబంధిత స్కూల్‌ లాగిన్‌ ద్వారా అప్లికేషన్‌ ను
సరిచేసుకొనే అవకాశం ఇవ్వబడును. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల
సంచాలకుల కార్యాలయపు వెబ్సెటు ఇాణాణా.56.229.క07.12 నందు లేదా సంబంధిత

జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించవలసినదిగా ప్రభుత్వ పరీక్షల
సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.

DOWNLOAD REVISED SCHEDULE PRESS NOTE

sikkoluteachers.com

Recent Posts

AP School Complex September 2024 Time-table – Agenda

AP School Complex September 2024 Time-table – Agenda The September 2024 School Complex Meetings for… Read More

September 16, 2024

SITHARAM YECHURY BY TELAKAPALLI RAVI

🚩ఆశయ పతాకమై…ఆఖరు దాకా!🚩----------- ✍️తెలకపల్లి రవి సీతారాం ఏచూరి సి.పి.ఎం లో అత్యున్నత నాయకుడు అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో… Read More

September 16, 2024

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -‘COMPARING QUANTITIES’-TM

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'COMPARING QUANTITIES'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 16, 2024

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -‘COMPARING QUANTITIES’-EM

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'COMPARING QUANTITIES'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 16, 2024

NMMS ONLINE TESTS- MENTAL ABILITY -‘DOT SITUATION’

NMMS ONLINE TESTS- MENTAL ABILITY -'DOT SITUATION': Are you preparing for the NMMS exam? Do… Read More

September 15, 2024

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -‘TRIANGLE AND IT’S PROPERTIES’-TM

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'TRIANGLE AND IT'S PROPERTIES'-TM: Are you preparing for the NMMS exam?… Read More

September 15, 2024

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -‘TRIANGLE AND IT’S PROPERTIES’-EM

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'TRIANGLE AND IT'S PROPERTIES'-EM: Are you preparing for the NMMS exam?… Read More

September 15, 2024

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -‘LINES AND ANGLES’-TM

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'LINES AND ANGLES'-TM: Are you preparing for the NMMS exam? Do… Read More

September 14, 2024

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -‘LINES AND ANGLES’-EM

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'LINES AND ANGLES'-EM: Are you preparing for the NMMS exam? Do… Read More

September 14, 2024

Display pupil attendance in every classroom certain instructions

Display pupil attendance in every classroom certain instructions Cir.Memo.No. ESE02-13021/3/2024-EST 3-CSE Date:13/09/2024 Sub: – School… Read More

September 13, 2024