JVK:JAGANANNA VIDYA KANUKA 2023-24 INSTRUCTIONS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
 జగనన్న విద్యా కాసుక 2023 విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో రూపొందించుట, పంపిణీ కొరకు మార్గదర్శకాలు:


‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల పంపిణీపై ముఖ్య సూచనలు:
  • ‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్లు జూన్ 12, 2023 నపంపిణీ చేయాలి.
  • ‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల పంపిణీ పూర్తిగా బయో మెట్రిక్ విధానంలోనే చేయాలి. ఒకవేళ పాఠశాల నందు బయో మెట్రిక్ పరికరాలు పనిచేయని పరిస్తితులలో సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు సంబంధిత పాఠశాలల వివరాలను సేకరించి సంబంధిత జిల్లా కలెక్టర్ వారికి తెలియచేసి గ్రామ / వార్డ్ సచివాలయాల వద్ద ఉన్న బయో మెట్రిక్ పరికరాల ద్వారా స్టూడెంట్ కిట్ల పంపిణి జరిగేలా చర్యలు తీసుకోవాలి.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయులు రోజు మరియు తరగతుల వారిగా స్టూడెంట్ కిట్ల పంపిణీ గురించి ముందుగానే విద్యార్ధుల యొక్క తల్లి తండ్రులకు తెలియచేయాలి. 
  • ‘జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్ల పంపిణీ వలన పాఠశాల పనితీరు మరియు బోధన కు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.
  • ఒకరోజుకు సుమారుగా 30 నుండి 40 కిట్లు పూర్తి బయో మెట్రిక్ విధానంలో పంపిణీ జరిగేలా చూసుకోవాలి.
  • పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు తప్పనిసరిగా అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి. తరువాత సంబంధిత విద్యార్థులకు కిట్లు అందచేయాలి. ఒకవేళ కొత్త విధ్యార్ధుల ప్రవేశాలు అధికంగా ఉండి, అదనముగా స్టూడెంట్ కిట్లు అవసరమైనప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబందిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయాలి.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి సరిపడా సైజు అందేవిధంగా చూసుకోవాలి. ఒకవేళ సరిపడా సైజు లేని పక్షంలో సంబంధిత మండల విద్యాశాఖాధికారి కి తెలియచేసి పక్క మండలాల వద్ద ఉంటే, వారి వద్ద నుండి సేకరించి విద్యార్థికి అందేలా చూసుకోవాలి. 
  • ‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల నాణ్యత ను విద్యార్ధులకు పంపిణీకి ముందు సరిచూసుకోవాలి. ఒకవేళ పాడైన, చిరిగిన వస్తువులు ఏమైనా గుర్తించినట్లైతే వాటి వివరాలు సంబందిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయచేస్తూ కొత్తవి తిరిగి తీసుకొనేలా చూసుకోవాలి. 
  • పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్ధుల వివరాలను  లోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయచేయాలి.  లోపు కొత్తగా చేరిన విద్యార్ధులకు కిట్లు అందచేయబడతాయి.
  • మండల కేంద్రాలలో మరియు స్కూల్ కాంప్లెక్స్ లలో తప్పనిసరిగా స్టాక్ రెజిస్టర్స్ ను నిర్వహించవలెను. రాష్ట్ర మరియు జిల్లా అధికారులు సందర్శనకు వచ్చినప్పుడు విధిగా స్టాక్ రిజిస్టర్స్ ను చూపించాలి. 
  • మండల కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్స్ లకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ల నుండి పాఠశాలలకు జగనన్న విద్యాకానుక కిట్టు తరలించే సమయంలో రవాణా మరియు ఇతర ఖర్చులను స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్స్ నుండి భరించవలెను.
JVK 2023 Kits Instructions, Check List, Acquittance, Stock Register, Kit Tag

Physical parameters of school bags under the JVK Scheme for the academic year of 2023-24 as follows:


COLOUR SPECIFICAITONS

S.No

Property

Bag – Large

Bag – Medium

Bag – Small

1

Colour

 

 

 

1.1

Colour of bag

Navy blue &sky

Navy blue &sky

Navy blue &sky

 

1.2

 

Colour of front pocket

 

Sky blue

 

Sky blue

 

Sky blue

1.3

Colour of the shoulder strap

Navy blue BTA

Navy blue

Navy blue

1.4

Colour of the long strap

Black

Black

Black

1.5

Colour of the adjustable shoulder buckle

Navy blue

Navy blue

Navy blue

1.6

Colour of the zip

Black

Black

Black

1.7

Colour of the top handle

Navy blue

Navy blue

Navy blue

1.8

Colour of the bottom air mesh of top handle (Poly knitted fabric)

Black

Sky blue

Red

 

 

1.9

 

 

Runner

Enamel coating (metal) Black with Black Newar of minimum 10 mm width

Enamel coating (metal) Black with Black Newar of minimum 10 mm width

Enamel coating (metal) Black with Black Newar of minimum 10 mm width

 

Physical parameters of belts under the JVK Scheme for the academic year of 2023-24 are as follows:

For Boys :

 

Class

 

Size of Belt for Boys

I – V

80 CM length, 3.5 CM width

VI – VIII

90 CM length, 3.5 CM width

IX– X

100 CM length, 3.5 CM width

 

Nawar Belt with powder coated buckle with logo (design will be given by Department) printing and lamination.

 

For Girls:

Class

Size of Belt for Girls

1st to 5th classes

80 CM length, 3.5 CM width

Buckle with logo printing and lamination.

Physical parameters of shoes and socks under the JVK Scheme for the academic year of 2023-24 are as follows:

Specifications for Boys & Girls black School Shoes.

 

The kit contains one pair of shoes with two pairs of socks. The shoes are divided into two types on the basis of gender – Boys (with lace) and Girls (with buckle). The size of the shoes is in the range of 15-32 cm. The colour of the shoes is black. The colour of the socks is navy blue.

 

Physical parameters of uniforms under the JVK Scheme for the academic year of 2023-24 are as follows:

 

Specifications for Boys & Girls School Uniforms.

Sl.No.

Uniform cloth material/specifications

1

Suiting Cloth (Width 137 cms) (Boys & Girls)

2

Check Shirting Cloth (Width 137 cms) (Boys & Girls)

3

Shirting Cloth (Width 137 cms) (Girls bottom)

4

Chunni Girls (Width 56 cms)


Physical parameters of notebooks under the JVK Scheme for the academic year of 2023-24 are as follows:

 

S No

Type of Note Book

 

1

200 Pages White Long

Un-Bound:

Sizes of the book- 29.7 cm x 21 cm

2

200 Pages Ruled Long

Paper- Cream Wove paper 56 GSM

3

200 Pages Broad Ruled Long

250 GSM board with 4 colour printing and lamination

 

 

4

 

 

40 Pages Graph book

Sizes of the book- 29.7 cm x 21 cm

Paper- Cream Wove Paper- for 40 pages graph book – 60 GSM.

40 pages graph book board – Coated duplex 275 GSM and laminated.

 

Note: The front and outer cover of the note books along with front inners and back inners (total four places) has to be printed with a logo and information of Govt. Programmes related to school education.

డిక్షనరీ:
  • ఒకటో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, 6వ తరగతి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కిట్ లో భాగంగా ఇవ్వవలసి ఉంటుంది.

కిట్లు రూపకల్పన చేయు విధానం:
  • బ్యాగులు అందిన తర్వాత ‘స్టూడెంట్ కిట్’ సిద్ధం చేసి ప్రభుత్వం ఖరారు చేసిన తేదీ నాటికి ప్రతి విద్యార్థికి అందించేలా సన్నద్ధులై ఉండాలి.
  • ఏ తరగతి విద్యార్థికి ఏయే వస్తువులు బ్యాగులో వేసి సిద్ధం చేయాలో పట్లోటికలో  పొందుపరచడమైనది.
  • ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమిష్టి బాధ్యతగా భావించాలి.

ఉదాహరణకు ఆరో తరగతి అబ్బాయిలకు చెందిన స్టూడెంట్ కిట్ ఎలా సిద్ధం చేయాలో చూద్దాం.
  • పెద్ద సైజు బ్యాగు తీసుకోవాలి.
  •  ఆరో తరగతికి అబ్బాయిలకు కేటాయించిన 3 జతల యూనిఫాం క్లాత్ప్యా కెట్ బ్యాగులో వేయాలి. 
  • 200 పేజీల వైట్ లాంగ్ (3), 200 పేజీల రూల్డ్ లాంగ్ (4), 200 పేజీల బ్రాడ్ రూల్డ్ (1) ఇలా మొత్తం 8 నోటు పుస్తకాలు బ్యాగులో వేయాలి.
  • 4) తర్వాత 6 వ తరగతి పాఠ్యపుస్తకాలు బ్యాగులో చేయాలి. 
  • 5) బాలురకు సంబంధించి రెండు వైపులా నవారు కలిగిన బెల్టు (90cm) బ్యాగులో వేయాలి. 
  • 6) 6 వ తరగతికి కేటాయించిన ఒక ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని బ్యాగులో వేయాలి.
  • 7) ఆ విద్యార్థికి సంబంధించిన సరిపోయే బూట్లు మరియు తగిన రెండు జతల సాక్సులు బ్యాగులో వేసుకోవాలి. 
  • ఇలా తరగతి వారిగా బాలురకు విడిగా, బాలికలకు విడిగా కిట్లు సిద్ధం చేసుకుని ఉండాలి.
  • దీనితో స్టూడెంట్ కిట్ అన్ని వస్తువులతో సంపూర్ణంగా సిద్ధం చేసినట్లు పరిగణించాలి.
  • సిద్ధం చేసేటప్పుడు బ్యాగు చినిగిపోకుండా, మిగతా వస్తువులు పాడవకుండా చాలా జాగ్రత్త వహించాలి. 
  • ఇదే విధంగా ప్రతి పాఠశాలలోను బాలబాలికలకు సంబంధించిన కిట్లు సిద్ధం చేసుకోవాలి.
  • ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమష్టి బాధ్యతగా భావించాలి. 
  • వీటన్నిటిని  టెక్స్ట్ పుస్తకాల తో కలిపి  కిట్  ను  తయారు చేయాలి. అన్నింటి నీ  బ్యాగ్ లో సర్ది  చెక్ లిస్ట్  తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.

JVK 2023-24 Important Links:

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!