AP KGBV TEACHERS RECRUITMENT 2023 FINAL MERIT LISTS RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) బోధనా సిబ్బంది నియామకాలకు సంబంధించి తుది మెరిట్‌ జాబితాను(Merit List) విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ(పాఠశాల విద్యాశాఖ) జూన్‌ 21న విడుదల చేసింది. మొత్తం 1543 ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(PGT), సీఆర్టీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(PET) ఖాళీల భర్తీకి ఉమ్మడి జిల్లాల వారీగా ఫైనల్‌ మెరిట్ జాబితాలు వెల్లడయ్యాయి. తుది మెరిట్‌ జాబితాలో ఎంపికైన అభ్యర్థుల ధ్రుపపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. 

ఉమ్మడి జిల్లాల వారీగా ఫైనల్‌ మెరిట్ జాబితా 

శ్రీకాకుళం

విజయనగరం

విశాఖపట్నం 

తూర్పుగోదావరి 

పశ్చిమగోదావరి

కృష్ణా

ప్రకాశం

వైఎస్సార్‌ కడప

కర్నూలు

అనంతపురం

చిత్తూరు

గుంటూరు

నెల్లూరు

error: Content is protected !!