UPSC: NDA and NA -2023 ONLINE APPLY DATE EXTENDED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

UPSC: NDA and NA -2023 ONLINE APPLY DATE EXTENDED

Last date of filling of the application form (NDA-I & CDS-I, 2023) is extended till 6:00 PM, 12th January 2023 for the inconvenience faced by candidates due to server slow-down

 

నేషనల్‌ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ)-2023, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2023 ఆన్‌లైన్‌ దరఖాస్తులు గడువు పొడిగించినట్లు యూపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు చివరి తేదీ జనవరి, 10 కాగా తాజాగా జనవరి 12వ తేదీ వరకు పొడిగించింది. సర్వర్ నెమ్మదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఎన్‌డీఏ ద్వారా 395, సీడీఎస్‌ ద్వారా 341 ఖాళీలు భర్తీకానున్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో ప్రవేశాలు పొందవచ్చు. 


CLICK HERE TO DOWNLOD NOTICE  REPORT 

 

 

error: Content is protected !!