TSPSC: CDPO RECRUITMENT 2023 PRILIMINARY KEY AND RESPONSE SHEET DOWNLOAD

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

 TSPSC: CDPO RECRUITMENT 2023 PRILIMINARY KEY AND RESPONSE SHEET DOWNLOAD

ఈ సీడీపీవో (CDPO) ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 8వ తేదీన ఉద‌యం/మ‌ధ్యాహ్నం నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రాథమిక ‘ కీ’ ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జ‌న‌వ‌రి 10వ తేదీ (మంగ‌ళ‌వారం) విడుద‌ల చేశారు. అలాగే రెస్పాన్స్ షీట్స్ ను కూడా (https://websitenew.tspsc.gov.in/) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ‘కీ’ పైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 11 నుంచి జనవరి 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ స్వీకరిస్తామని తెలిపారు.

☛ CDPO KEY& RESPONSE SHEET DOWNLOAD

error: Content is protected !!