RJUKT BASARA GUEST FACULTY NOTIFICATION 2023

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

RJUKT BASARA GUEST FACULTY  NOTIFICATION 2023

బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు…

* గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఈ/ బీటెక్‌, ఎంటెక్‌/ ఎంఈ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.30000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: RGUKT-Basar Campus, Basar(Village & Mandal), Nirmal(District), Telangana.

ఇంటర్వ్యూ తేది: 28.01.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి.

DOWNLOAD NOTIFICATION

error: Content is protected !!