INDIAN NAVY: SPECIAL NAVAL ORIENTATION COURSE JUNE 2023 NOTIFICATION

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

INDIAN NAVY: SPECIAL NAVAL ORIENTATION COURSE JUNE 2023 NOTIFICATION 

ఇండియ‌న్ నేవీ..  స్పెషల్‌ నావల్‌ ఓరియంటేషన్‌ కోర్సు (జూన్‌ 2023) కింద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు…

మొత్తం ఖాళీలు: 70

* ఇండియన్‌ నేవీ ఎస్‌ఎస్‌సీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి)-జూన్‌ 2023

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో 10, 12వ తరగతి ఉత్తీర్ణత.

10, 12వ తరగతిలో ఇంగ్లిష్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.

బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ కంప్యూటర్ ఇంజినీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/ సైబర్ సెక్యూరిటీ/ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ & నెట్‌వర్కింగ్/ కంప్యూటర్ సిస్టమ్స్ & నెట్‌వర్కింగ్/ డేటా అనలిటిక్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)/ బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ ఎంసీఏ ఉత్తీర్ణత.

శిక్షణ కేంద్రం: ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ (ఐఎన్ఏ), ఎజిమ‌ళ‌, కేర‌ళ‌.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 05.02.2023.

CLICK HERE TO NOTIFICATION

error: Content is protected !!