DMHO VISAKHAPATNAM VARIOUS POSTS RECRUITMENT 2023

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
DMHO VISAKHAPATNAM VARIOUS POSTS RECRUITMENT 2023

విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు…

1. పీడియాట్రిషియన్: 05 పోస్టులు

2. ఎర్లీ ఇన్వెన్షన్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 02 పోస్టులు

3. అడోలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ కౌన్సెలర్: 06 పోస్టులు

4. హాస్పిటల్ అటెండెంట్: 01 పోస్టు

5. శానిటరీ అటెండెంట్: 03 పోస్టులు

6. సైకియాట్రిస్ట్‌: 01 పోస్టు

7. మెడికల్ ఆఫీసర్: 13 పోస్టులు

8. క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు

9. డెంటల్ టెక్నీషియన్: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 33

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఎంబీబీఎస్‌, పీజీ, డిప్లొమా, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను విశాఖపట్నంలోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 21.01.2023.

CLICK HERE TO DOWNLOAD NOTIFICATION

error: Content is protected !!