KRU LLB-III and NA LLB-II,VII SEMESTER RESULTS RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

KRU LLB-III and NA LLB-II,VII SEMESTER RESULTS RELEASED 

కృష్ణా విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలల్లో లా కోర్సుకు సంబంధించి పరీక్ష ఫలితాలను నవంబ‌రు 15న విడుదల చేశారు. ఉప కులపతి కె.బి. చంద్రశేఖర్‌ ఆదేశాలతో వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షా ఫలితాలను త్వరితగతిన విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని పరీక్షల నియంత్రణాధికారి  పీవీ బ్రహ్మాచారి తెలిపారు. ఎల్‌ఎల్‌బీ మూడో సెమిస్టర్‌, బీఏ ఎల్‌ఎల్‌బీ 3, 7 సెమిస్టర్‌  ఫలితాలను విడుదల చేశామని, ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ పొందుపరిచామన్నారు. పునః మూల్యాంకనం కోసం నవంబ‌రు 29వ తేదీ లోపు నిర్దేశించిన రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అదనపు పరీక్షల నియంత్రణాధికారిణి  ఎల్‌.సుశీల తెలిపారు.

CLICK HERE TO DOWNLOAD RESULTS

error: Content is protected !!