YSR kalyanamasthu & shaadi thofa Schemes full details

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
YSR kalyanamasthu & shaadi thofa Schemes full details,YSR kalyanamasthu & shaadi thofa Schemes APPLY ONLINE PROCESS
💐 YSR కల్యాణమస్తు మరియు YSR Shaadi Tohfa పథకం యెక్క వివరాలు మరియు అర్హతలు.
⭐️ YSR కల్యాణమస్తు మరియు YSR Shaadi Tohfa Work Flow కు సంబందించిన G.O.No 50 ని 30.09.2022 న ప్రభుత్వం విడుదల చేయడం జరిగినది.
☑️ YSR కల్యాణమస్తు పథకం కింద SC/ST/BC/వికలాంగులకు/Bilding and Other construction workers rigisterd with Welfare board (BOCWWB) లకు లబ్ది చేకూరుతుంది.YSR Shaadi Tohfa కింద Muslim community లోని minority లకు లబ్ది చేకూరుతుంది.
🔔YSR కల్యాణమస్తు మరియు YSR Shaadi Tohfa పథకం కింద అందే లబ్ది కేవలం వదువు మాత్రమే అర్హురాలు.
🔔 October 1 నుండి జరిగే పెల్లిళ్లకు వర్తిస్తుంది.
 🛑 పథకం కింద అందే లబ్ది.
👉SC-1,00,000/-
👉SC(కులాంతర వివాహం)-1,20,000/-
👉ST-1,00,000/-
👉ST(కులాంతర వివాహం)-1,20,000/-
👉BC-50,000/-
👉BC (కులాంతర వివాహం)-75,000/-
👉Minorities -1,00,000/-
👉వికలాంగులకు – 1,50,000)/-
👉BOCWWB -40,000/-
🚨ఈ పథకానికి సంభందించిన డబ్బు సంవత్సరానికి 4 సార్లు వస్తాయి.
✅ November 1 నుంచి January 31 వరకు apply చేసిన వారికి February లో.
✅ February 1 నుంచి April 30 వరకు apply చేసిన వారికి May లో.
✅May 1 నుంచి July 30 వరకు apply చేసిన వారికి August లో. 
✅August 1 నుంచి October 31 వరకు apply చేసిన వారికి November లో.
🛑Eligibility Requirements🛑
☑️పెళ్ళి అయ్యే రోజుకి పెళ్ళి కొడుక్కి 21 సంవత్సరాలు నిండి ఉండాలి,అలాగే పెళ్ళి కూతురికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
☑️ ఇదే మొదటి పెళ్ళి అయ్యి ఉండాలి. 
⚠️ భర్త చనిపోయిన స్త్రీ కి అయితే రెండవ పెళ్ళి కూడా అర్హురాలే.
☑️ వదువరులు ఇద్దరు 10వ తరగతి pass అయ్యి ఉండాలి.
☑️కుటుంబ ఆదాయం నెలకు పల్లెల్లో అయితే 10,000/-, పట్టణాల్లో అయితే 12,000/- లకు మించకూడదు.
☑️కుటుంబం యొక్క భూమి తరి అయితే 3 ఎకరములు, లేదా మెట్ట అయితే 10 ఎకరములు,లేదా రెండు కలిపి 10 ఎకరములు మించకూడదు.
☑️కుటుంబంలో ఏ వ్యక్తీ ప్రభుత్వ ఉద్యోగి, లేదా Pension దారుడు అయ్యి ఉండ కూడదు.
⚠️Sanitory Workers యొక్క కుటుంబాలకు మినహాయింపు కలదు.
☑️కుటుంబంలో ఏ వ్యక్తి కి 4 చక్రాల వాహనం ఉండ కూడదు.
⚠️Autos, Tractors,Taxies కి మినహాయింపు కలదు.
☑️కుటుంబం యొక్క నెలసరి విద్యుత్ వాడకం 300 units మించి ఉండ కూడదు. 
⚠️గత 12 నెలల విద్యుత్ వినియోగం యొక్క Average తీసుకోవాలి.
☑️కుటుంబంలో ఏ వ్యక్తీ Income Tax కడుతు ఉండ కూడదు.
☑️కుటుంబం యొక్క Municipal property 1,000 sqft కి మించి ఉండకూడదు.
🔵 Apply చేసే సమయంలో ఇవ్వ వలసిన details మరియు documents.
☑️పెళ్ళి కూతురు మరియు పెళ్ళి కొడుకు Aadhaar Card xerox.
☑️పెళ్ళి కూతురు మరియు పెళ్ళి కొడుకు Mobile Numbers.
☑️పెళ్ళి కూతురు మరియు పెళ్ళి కొడుకు Mail IDs.
☑️పెళ్ళి కూతురు మరియు పెళ్ళి కొడుకు Caste Certificate xerox.
☑️పెళ్ళి కూతురు మరియు పెళ్ళి కొడుకు 10th class Mark’s memo xerox.
☑️పెళ్ళి కూతురు లేదా పెళ్ళి కూతురి తల్లితండ్రులు Bilding and Other construction workers rigisterd with Welfare board (BOCWWB) register అయ్యి ఉంటే ID Card xerox.
☑️పెళ్ళి కూతురు మరియు పెళ్ళి కొడుకు తల్లి/తండ్రి/సంరక్షకులు Aadhaar Card xerox.
☑️Marriage Certificate xerox.
☑️పెళ్ళి పత్రిక మరియు పెళ్ళి సమయం లో తీసిన photo.
☑️పెళ్ళి కూతురు లేదా పెళ్ళి కొడుకు ఎవరైన వికలాంగులు ఉంటే SADAREM Certificate xerox.
☑️రెండవ పెళ్ళి చేసుకునే పెళ్ళి కూతురు అయితే తన మొదటి భర్త death certificate xerox లేదా వితంతువు pension Card xerox లేదా రెండూ లేక పోతే Lawyer Affidavit.
🟠YSR కల్యాణమస్తు మరియు YSR Shaadi Tohfa Work Flow
1⃣DA/WEDPS యెక్క NBM Portal లో  పెళ్ళయిన 60 రోజుల్లో పెళ్ళి కూతురు మరియు పెళ్ళి కొడుకు వెళ్ళి Apply చేయాలి.
2⃣Apply చేసిన Application WEA/WWDS Login కు verification కి వెళ్తుంది, దీన్ని WEA/ WWDS Field verification చేసి పెళ్ళి కూతురు మరియు పెళ్ళి కొడుకు దగ్గర నుంచి Biometric ekyc తీసుకోవాలి మరియూ వాళ్ళతో Selfy Photo తీసుకోని login లో uplode చేయాలి.
3⃣WEA/WWDS Login నుంచి Forward చేసిన application MPDO/Municipal Commissioner login కు వెళ్తుంది.
4⃣MPDO/Municipal Commissioner login forward చేసిన application PD-DRDA login కి వెళ్తుంది.
5⃣PD-DRDA login నుంచి Six Step Validation process కొరకు forward అవ్తుంది.
6⃣Six Step Validation లో అర్హులైన మరియు అనర్హులు అయిన వారి వివరాలూ Social Audit కొరకు సచివాలయం లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
7⃣Social Audit లో eligible అయిన application District Collector login కి forword అవ్తుంది.
8⃣District Collector login నుంచి forward అయిన application ఆయా State Welfare Corporations కి నగదు విడుదల కోసం forword అవుతాయి.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!