TODY EDUCATION/TEACHERS TOP NEWS 09/10/2022
రాజీనామా చేశాను కదా ! ఉపాధ్యాయ పోస్టు వస్తే చేరిపోతా !!:ప్రభుత్వ విప్ ధర్మశ్రీ చలోక్తి
దుబాయ్ జీవితం వద్దని.. ఉపాధ్యాయ వృత్తే ముద్దనీ…లక్షల జీతం వదిలేసిన ‘డీఎస్సీ-98’ అభ్యర్థి
టీచర్ ఉద్యోగంపై ఆసక్తితో స్వదేశానికి…
10 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
మరో 8వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే
పదోన్నతులు పై ఎందుకింత అస్పష్టత?
ప్రభుత్వం ఉద్యోగులను అవమానించింది :ఈటీవీ-ప్రతిధ్వని’ చర్చలో ఉద్యోగసంఘ నేతలు సూర్యనారాయణ, బొప్పరాజు
వేతనం, పింఛను చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలి
ఒకటో తేదీనే జీతం ఇచ్చేలా చట్టం రావాల్సిన అవసరం ఉంది