STMS APP లో HM &FE LOGIN యందు CPM INDENT UPLOAD కొరకు NADU -NEDU డివైస్ సెల్ వారు చేసిన నూతన మార్పులు
*ముఖ్య గమనిక*
👉 STMS APP లో HM & FE LOGIN లో సెంట్రల్ ప్రొక్యూర్మ్ంట్ మెటీరియల్ ఇండెంట్ల అప్లోడ్ కు సంబంధించి నాడు-నేడు డిజైన్ సెల్ వారు ఈ దిగువ మార్పులు చేసి HM & FE లాగిన్లలో కొన్ని ఇండెంట్లను తీసివేసారు.
👉 నాడు-నేడు కాంపోనెంట్స్ వున్న పాఠశాలలు అప్లోడ్ చేయవలసిన సెంట్రల్ ప్రొక్యూర్మ్ంట్ మెటీరియల్
✅ *DRINKING WATER* (నాడు-నేడు ప్రోజక్ట్ వున్న పాఠశాలలకు కనిపిస్తుంది) ACRs మరియు AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *ELECTRICAL ITEMS* (AEలు రైజ్ చేసే ఇండెంట్లను నాడు-నేడు మరియు ACR రెండు ప్రోజక్టులు వున్న పాఠశాలలకు నాడు-నేడు ప్రోజక్ట్ కు మరియు ACR ల ప్రోజక్ట్ కు వేర్వేరుగా ఇండెంట్లు రైజ్ చేయవలె) నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. ఈ ఇండెంట్లు AE LOGIN మాత్రమే కనిపిస్తాయి.
✅ *FANS* HM LOGIN లో నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *FURNITURE*
HM LOGIN లో నాడు-నేడు ప్రోజక్టు వున్న పాఠశాలలకు కనిపిస్తుంది. ACRs మరియు AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.
✅ *G.I DOORS*
AE LOGIN లో నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *G.I WINDOWS*
AE LOGIN లో నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *GREEN CHALK BOARDS*
HM LOGIN లో నాడు-నేడు మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *PAINTINGS*
AE LOGIN లో నాడు-నేడు, కాంపౌండ్ వాల్స్ మరియు ACRs ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. AWC Partial Repairs పాఠశాలలకు కనిపించదు.
✅ *ROOF REPAIRS*
AE LOGIN లో నాడు-నేడు ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. ACRs, COMPOUND WALLS & AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.
✅ *SANITARY WARE*
AE LOGIN లో నాడు-నేడు ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. ACRs, COMPOUND WALLS & AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.
✅ *TILES FOR TOILETS*
AE LOGIN లో నాడు-నేడు ప్రోజక్టులు వున్న పాఠశాలలకు కనిపిస్తాయి. ACRs, COMPOUND WALLS & AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.
✅ *TV*
HM LOGIN లో నాడు-నేడు ప్రోజక్టు వున్న పాఠశాలలకు కనిపిస్తుంది. ACRs మరియు AWC Partial Repairs పాఠశాలలకు కనిపించవు.
*ఇక అంగన్వాడీ కోలొకేటడ్ సెంటర్స్ పార్షియల్ రిపైర్లుకు సంబంధించి*
👇ఈ ప్రత్యేకమైన ఫర్నీచర్ ఐటమ్స్ కనిపిస్తాయి..
1. Kids Chairs
2. Moon Table
3.Slider
4. Double Swing
5. Seesaw
6. Drinking Water Supply Sistem(9 Liters)
7. Green Chalk Board
8. Refrigerator – 165/265 Liters
7. Teacher Table
పై సమాచారం ప్రాప్తికి నాడు-నేడు రెండవ విడత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మీకు మంజూరు కాబడి ప్రోజక్టులుకు అనుగుణంగా మీమీ లాగిన్లలో పునః సమర్పణ (గతంలో మీరు చేసిన ఇండెంట్ల సంఖ్య ను ఇప్పుడు ప్రోజక్ట్ వారీగా విడదీసి సబ్మిట్ చేయవలె)
*AWC anganwadi partial repairs Rs 2.5 lakh Moon Table clarification :*
CPM material for AWC Partial repairs indent లో Rs 2.5 lakhs estimation లో ఎన్ని మూన్ టేబుల్స్ పెట్టారో చూసి అన్నీ మాత్రమే indent పెట్టవలెను.
STMS APP లో ఈ CPM INDENTS అప్లోడ్ చేయడానికి 👇user manual ని కూడా మీకు పంపుచున్నాము.
కాబట్టి నాడు-నేడు ప్రధానోపాధ్యాయులు మరియు ఫీల్డ్ ఇంజినీర్లు రేపు ఉదయం 11 గంటల లోపు సదరు ప్రక్రియను పూర్తి చేయగలరు.
*DEO, Eluru*
#NADU_NEDU
You might also check these ralated posts.....