*👆All the HMs R informed that to should maintained above format to all schools i.e. PS/UPS/High Schools because of “Gramadarshini Purpose..*☝️
*ప్రభుత్వం వారు ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రామదర్శని లో భాగంగా ఈ రోజు అనగా ది.14.10.2022న అధికారులు గ్రామాలను సందర్శిస్తారు. ప్రధానోపాధ్యాయులు అందరూ అన్ని రికార్డులను ఎటువంటి pending లేకుండా చూసుకొనవలెను. MDM మెనూ ప్రకారం ఏర్పాటు చేయవలెను.*