Name of Post: Head Constable & Constable (Telecommunication) Vacancy at 293 Posts.
Short Information: Indo-Tibetan Border Police has released the latest notification for the ITBP Head Constable Recruitment 2022 of Head Constable & Constable (Telecommunication) Vacancies at 293 posts. Those Candidates who are interested in ITBP Constable Recruitment 2022 apply online to itbpolice.nic.in through the official website the ITBP Jobs from 1 November 2022 to 30 November 2022.
Those Candidates Are Interested in the Following Indo-Tibetan Border Police Vacancy 2022 and Completed the All Eligibility Criteria Can Read the ITBP Bharti 2022 Notification Before ITBP Head Constable & Constable Online Form 2022. Below is a brief description of the official notification of the ITBP Jobs. Other details of ITBP HC Recruitment 2022 Age Limit, Educational Qualification, ITBP Head Constable (Dresser Veterinary) Recruitment 2022 Selection Process, Application Fee, and How to Apply are given below.
గ్రూప్ సి నాన్-గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ఐటీబీపీ) ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్): 126 పోస్టులు (పురుషులు- 107, స్త్రీలు- 19)
2. కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్): 167 పోస్టులు (పురుషులు- 142, స్త్రీలు- 25)
అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) లేదా ఐటీఐ(ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్)/ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రికల్). కానిస్టేబుల్ పోస్టులకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30-11-2022 నాటికి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25500 – రూ.81100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21700-రూ.69100 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-11-2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2022.
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More