India Post GDS Result 2022 6th List Released
భారత తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాలు 20022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాల ఆరో జాబితాను పోస్టల్ శాఖ అక్టోబర్ 18న విడుదల చేసింది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీ కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది.
- Candidates shortlisted for verification of documents, in place of candidates who have not turned up before stipulated time and candidates whose candidature has been rejected at verifying/engaging authority (uptill 11/10/2022) during the document verification excercise.
- These short listed candidates should get their documents verified through the Divisional Head mentioned against their names on or before 03/11/2022.
- No extra time will be given to any such candidates in any circumstances.
- The shortlisted candidates should report for verification along with originals and a complete set of photo copies of all the relevant documents. Please refer to Para 21 (iii) of the Notification for more details