*🌷పత్రికా ప్రకటన🌷*
*ఉపాధ్యాయుల పదోన్నతులలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) మరియు స్కూల్ అసిస్టెంట్ (హింది ) పదోన్నతి జాబితాలలో ఉన్నవారు వారి యొక్క సర్టిఫికెట్లు వెరిపై చేయించు కొనుటకు ది 7-10-2022 ఉ. 10-00 గం. లకు సర్వీస్ రిజిస్టర్ మరియు విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా విద్య శాఖాధికారి, గుంటూరు వారి కార్యాలయములో హాజరు కావలసినదిగా కోరటమైనది.*
*జిల్లా విద్యాశాదికారి, తరుపున గుంటూరు*