DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- SRIKAKULAM DISTICT
పత్రికా సమాచారము
AP DSC – 1998 నకు సంభందించి మినిమం టైమ్ స్కీలు లో ఉపాధ్యాయులుగా పని చేయుటకు రాష్ట్ర పాఠశాల
కమిషనర్ వారి వెబ్సైట్ నందు సర్టిఫికేట్ లు అప్లోడ్ చేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అభ్యర్ధులకు, ఈ దిగువ
తెలిపిన షెడ్యూలు ప్రకారం ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ త.06.10.2022 & 07.10.2022 ది న ఉదయం
గం.9.00 నుండి వేదిక:- ప్రభుత్వ బాలుర పాఠశాల, శ్రీకాకుళం మరియు ప్రభుత్వ బాలికల పాఠశాల, శ్రీకాకుళం
యందు జరుగును. ప్రస్తుతం సదరు అభ్యర్థుల జాబితా https://sites.google.com/site/deosklorg/ వెబ్
సైటు నందు పొందు పరచదమైనది.
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- SRIKAKULAM DISTICT SCHEDULE
06.10.2022 వరుస క్రమం. 1 నుండి 216 వరకు
07.10.2022:- వరుస క్రమం. 217 నుండి 433 వరకు
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- SRIKAKULAM DISTICT IMPORTANT DOCUMENTS
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు తీసుకురావలసిన ఒరిజినల్ దృవ పత్రాలు
1. DSC INTRVIEW LETTER
2. PASSPORT SIZE PHOTOS(03)
3. ONLINE REFERENCE NUMBER / XEROX COPY
4. HALLTICKET/RANK CARD
5. COMMINITY CERTIFICATE(BC/SC/ST)
6. ACADEMIC QUALIFICATION CERIFICATES (SSC/ INTERMIDATE/DEGREE/
PG/OTHERS)
7. TECHNICAL QUALIFICATIONS(DEd./B.Ed.)
8. STUDY CERTICATES/RESIDENCY CERTIFICATES
10. EXPERIENCE CERIFICATE / PHC CERIFICATES (IF APPLICABLE)
ALL CERTIFICATES SHOULD BE SUBMITTED IN 3 SETS (SELF ATTESTED) COPIES
అన్ని దినపత్రికలకు వార్తాంశముగా ప్రచురణార్థము నిమిత్తం.
గార. పగడాలమ్మ,
జిల్లా విద్యాశాఖాధికారిణి
శ్రీకాకుళం
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- SRIKAKULAM DISTICT IMPORTANT LINKS
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST- SRIKAKULAM DISTICT
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాగలరు – CLICK HERE
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More