Centre okays lowering cut-off marks by 25 percentile for admission to 2022-23 PG medical courses
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నీట్-2022 పీజీ మెడికల్ అర్హత కటాఫ్ స్కోర్‌ను 25.714 పర్సంటైల్‌కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్ అభ్యర్థులు 24.286 పర్సంటైల్ 174 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ చెందిన వారికి 14.286 పర్సంటైల్ 138 మార్కులు, దివ్యాంగులకు 19.286 పర్సంటైల్ 157 మార్కులు సాధించిన విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లొ సీట్లు మిగిలిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కటాఫ్ మార్కులను తగ్గించింది. నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కటాఫ్ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో ఎండీఎస్ ప్రవేశానికి అక్టోబరు 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అక్టోబరు 17న నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబరు 18న ఉదయం 8 గంటల నుంచి అక్టోబరు 20న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Category |
Notification Date |
Notification Title |
Download |
Admissions |
17-10-2022 |
MBBS/BDS ADMISSIONS UNDER COMPETENT AUTHORITY QUOTA FOR 2022-23 – NOTIFICATION OF SCHEDULE FOR PHYSICAL VERIFICATION OF ORIGINAL CERTIFICATES FOR CANDIDATES APPLIED UNDER CAP QUOTA |
View |
Admissions |
17-10-2022 |
MBBS/BDS ADMISSIONS UNDER COMPETENT AUTHORITY QUOTA FOR 2022-23 – NOTIFICATION OF SCHEDULE FOR EXAMINATION OF PERSONS WITH DISABILITIES |
View |
Admissions |
17-10-2022 |
KNRUHS- PG MEDICAL ADMISSIONS UNDER MANAGEMENT QUOTA FOR 2022-23 – SEAT MATRIX |
View |
Admissions |
17-10-2022 |
KNRUHS- PG MEDICAL ADMISSIONS UNDER MANAGEMENT QUOTA FOR 2022-23 – NOTIFICATION FOR EXERCISING WEBOPTIONS FOR FIRST PHASE OF COUNSELING |
View |
Admissions |
17-10-2022 |
KNRUHS – MDS ADMISSIONS FOR 2022-23 UNDER MANAGEMENT QUOTA – PROSPECTUS |
View |
Admissions |
17-10-2022 |
KNRUHS- MDS ADMISSIONS 2022-23 UNDER COMPETENT AUTHORITY QUOTA – NOTIFICATION FOR ONLINE APPLICATIONS AFTER REVISED CUTOFF SCORE |
View |
Admissions |
17-10-2022 |
KNRUHS – MDS ADMISSIONS FOR 2022-23 UNDER MANAGEMENT QUOTA – NOTIFICATION FOR ONLINE APPLICATIONS |
View |
Results |
17-10-2022 |
KNRUHS – RESULT OF BDS FINAL YEAR EXAMINATIONS SEP 2022 (REFERRED CANDIDATES) |
View |
Results |
17-10-2022 |
KNRUHS – RESULT OF BDS FINAL YEAR EXAMINATIONS SEP 2022 (BACKLOG CANDIDATES) |
View |
Admissions |
17-10-2022 |
KNRUHS- PG MEDICAL ADMISSIONS 2022-23 UNDER MANAGEMENT QUOTA – CORRIGENDUM TO PROVISIONAL FINAL MERIT LIST |
View |