CDAC Recruitment 2022 Apply for 530 VARIOUS POSTS ONLINE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

 CDAC Recruitment 2022 Apply for 530 VARIOUS POSTS ONLINE

CDAC Recruitment 2022 Apply for 530 Project Engineer, Senior Project Engineer Vacancies in All India location. Centre for Development of Advanced Computing Officials are recently published a job notification to fill up 530 Posts through Online mode. All the eligible aspirants can check the CDAC career official website i.e., cdac.in recruitment 2022. The last date to Apply Online on or before 20-Oct-2022.

ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


వివరాలు…

మొత్తం ఖాళీలు: 530 పోస్టులు

1) ప్రాజెక్ట్ అసోసియేట్: 30 పోస్టులు 
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ పీజీ/ఎంఈ/ఎంటెక్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతభత్యాలు: ఏడాదికి రూ.3.6 లక్షలు – రూ.5.04 లక్షలు చెల్లిస్తారు.


2) ప్రాజెక్ట్ ఇంజినీర్: 250 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ పీజీ/ఎంఈ/ఎంటెక్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతభత్యాలు: ఏడాదికి రూ.4.49లక్షలు – రూ.7.11 లక్షలు చెల్లిస్తారు.
3) ప్రాజెక్ట్ మేనేజర్: 50 పోస్టులు
అర్హత: ప్రాజెక్ట్; అసోసియేట్;: సంబంధిత స్పెషలైజేషన్;లో బీఈ/ బీటెక్;/ పీజీ/ ఎంఈ/ ఎంటెక్;/ పీహెచ్;డీ ఉత్తీర్ణత.
వయసు: 56 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.12.63లక్షలు-రూ.22.9 లక్షలు చెల్లిస్తారు.
4) సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 200  పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/పీజీ/ఎంఈ/ఎంటెక్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 56 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతభత్యాలు: ఏడాదికి రూ.8.49 లక్షలు – రూ.14 లక్షలు చెల్లిస్తారు.


విభాగాలు:
 హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ గ్రిడ్ & క్లౌడ్ కంప్యూటింగ్, మల్టీలింగ్వల్ కంప్యూటింగ్ & హెరిటేజ్ కంప్యూటింగ్, ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్, వీఎల్‌ఎస్‌ఈ & ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ (FOSS), సైబర్ సెక్యూరిటీ & సైబర్ ఫోరెన్సిక్స్, హెల్త్ ఇన్‌ఫర్మాటిక్స్, ఎడ్యుకేషన్ & ట్రైనింగ్, ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, మైక్రోప్రాసెసర్ & ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్, ఏఐ & లాంగ్వేజ్ కంప్యూటింగ్ మిషన్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింక్, డిపెండబుల్ & సెక్యూర్ కంప్యూటింట్ మిషన్, జెన్‌నెక్ట్స్ అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు…
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.10.2022.
* దరఖాస్తు చివరి తేది: 20.10.2022.
* ఇంటర్వ్యూ తేదీ: ప్రకటించాల్సి ఉంది.
NOTIFICATION & ONLINE APPLICATION

CDAC Recruitment 2022 – Apply Online for 530 Project Engineer, Senior Project Engineer @ cdac.in

CDAC Recruitment 2022 Apply for 530 Project Engineer, Senior Project Engineer Vacancies in All India location. Centre for Development of Advanced Computing Officials are recently published a job notification to fill up 530 Posts through Online mode. All the eligible aspirants can check the CDAC career official website i.e., cdac.in recruitment 2022. The last date to Apply Online on or before 20-Oct-2022.

CDAC Recruitment 2022

Organization Name: Centre for Development of Advanced Computing (CDAC)
Post Details: Project Engineer, Senior Project Engineer
Total No. of Posts: 530
Salary: Rs. 3.6 – 14 Lakhs Per Annum
Job Location: All India
Apply Mode: Online
Official Website: cdac.in

CDAC Vacancy Details

Post Name No of Posts
Project Associate 30
Project Engineer 250
Project Manager/ Programme Manager/ Program Delivery Manager/ Knowledge Partner 50
Senior Project Engineer/ Module Lead/ Project Lead 200

CDAC Recruitment required eligibility details

Educational Qualification: As per CDAC official notification candidate should have completed BE/ B.Tech, ME/ M.Tech, Post Graduation Degree in Computer Science/ Application, Ph.D from any of the recognized board or University.

CDAC Salary Details

Post Name Salary (Per Annum)
Project Associate Rs. 3.6 – 5.04 Lakhs
Project Engineer Rs. 4.49 – 7.11 Lakhs
Project Manager/ Programme Manager/ Program Delivery Manager/ Knowledge Partner Rs. 12.63 – 22.9 Lakhs
Senior Project Engineer/ Module Lead/ Project Lead Rs. 8.49 – 14 Lakhs

CDAC Age Limit Details

  • Age Limit: As per the Centre for Development of Advanced Computing recruitment notification, the candidate’s maximum age should be 56 years .
Post Name Age Limit (In Years)
Project Associate Max. 30
Project Engineer Max. 35
Project Manager/ Programme Manager/ Program Delivery Manager/ Knowledge Partner Max. 56
Senior Project Engineer/ Module Lead/ Project Lead

Application Fee:

No Application Fee.

Selection Process:

Written Test, Interview

Steps to Apply for CDAC Project Engineer, Senior Project Engineer Jobs 2022

  • First, visit the official website @ cdac.in
  • And check for the CDAC Recruitment or Careers to which you are going to apply.
  • Open Project Engineer, Senior Project Engineer Jobs notification and check Eligibility.
  • Check the last date carefully before starting the application form.
  • If you are eligible, Fill the application form without any mistakes.
  • Pay the application fee (If applicable) and submit the application form before the last date (20-Oct-2022) and capture the Application form number/acknowledgment number.

How to apply for CDAC Recruitment (Project Engineer, Senior Project Engineer) Jobs

Interested and eligible candidates can apply Online at CDAC official website cdac.in, Starting from 01-10-2022 to 20-Oct-2022

Important Dates:

  • Start Date to Apply Online: 01-10-2022
  • Last Date to Apply Online: 20-Oct-2022

CDAC Notification Important Links

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!