APPSC Forest Range Officer,Computer Draughtsman RECRUITMENT 2022

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

APPSC Forest Range Officer RECRUITMENT 2022

It is hereby informed that, the Commission has issued the following notifications for filling up of the posts as detailed hereunder. The Notifications are available on the Commissions website https://psc.ap.gov.in . The applications are invited Online from the eligible candidates on the dates mentioned against the notifications.

Sl. No

Notification No.

Name of the Post

No of vacancies

Dates for submission of applications

01

21/2022

Forest Range Officer in A.P. Forest Service

08

15/11/2022

to 05/12/2022

02

25/2022

Computer Draughtsman (Grade-II)

in A.P. Survey and Land Records Subordinate Service

08

Related Post

10/11/2022

to 30/11/2022

The desirous candidates may apply online by logging in the Commission’s website (https://psc.ap.gov.in) during above dates.

ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

* ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్


పోస్టుల సంఖ్య: 08 (క్యారీడ్ ఫార్వర్డ్-03, కొత్తవి-05)


అర్హత:
 బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్/ బోటనీ/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫారెస్ట్రీ/ జియోలజీ/ హార్టికల్చర్/ మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ వెటర్నరీ సైన్స్/ జువాలజీ). లేదా ఇంజినీరింగ్ డిగ్రీ (అగ్రికల్చర్/కెమికల్/సివిల్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్).

వయోపరిమితి: 01/07/2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాలి. పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్ల రేషన్ కార్డు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్షల ఆధారంగా.

జీతం: రూ.48,440 –  రూ.1,37,220.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.11.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.12.2022. 

* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 04.12.2022. 

SYLLABUS& WRITTEN TEST INSTRUCTIONS

Notification

Website


APPSC COMPUTER DRAUGHTSMAN RECRUITMENT 2022 FULL DETAILS- CLICK HERE

sikkoluteachers.com

Recent Posts

AP TET JULY 2024 MOCK TESTS

AP TET Mock Test 2024: The Government of AP, Department of School Education has released… Read More

September 18, 2024

Swachhta Hi sewa 2024 Day wise Activities

Swachhta Hi sewa ( SHS ) Day wise Activities 2024 Swachhta Hi sewa ( SHS… Read More

September 18, 2024

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -‘PERIMETER AND AREA’-TM

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'PERIMETER AND AREA''-TM: Are you preparing for the NMMS exam? Do… Read More

September 18, 2024

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -‘PERIMETER AND AREA’-EM

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'PERIMETER AND AREA''-EM: Are you preparing for the NMMS exam? Do… Read More

September 18, 2024

Student Kits-5 Feedback Google Form Link for academic year 2024-25

Student Kits-5 Feedback Google Form Link for academic year 2024-25: Welcome to the Student Kits… Read More

September 17, 2024

CTET DECEMBER 2024 NOTIFICATION OUT,Apply Online

CTET DECEMBER 2024 NOTIFICATION OUT,Apply Online: The Central Board of School Education (CBSE) has released… Read More

September 17, 2024

India Post GDS 2nd Merit List 2024 Declared

India Post GDS 2nd Merit List 2024: India Post GDS 2nd Merit List 2024 Declared India… Read More

September 17, 2024

AP School COMPLEX September 2024 Meeting Feed Back Form

AP School COMPLEX September Meeting Feed Back Form The feedback form is designed to collect… Read More

September 17, 2024

Pre Survey Form Year 3 Assessment Reform Training (ART) Google Form Link

AP School Complex Meetings, Trainings September 2024 :Pre Survey Form Year 3 Assessment Reform Training… Read More

September 17, 2024

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -‘RATIONAL NUMBERS’-TM

NMMS ONLINE TESTS-7TH MATHEMATICS -'RATIONAL NUMBERS'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 17, 2024