AP TEACHERS PROMOTIONS TRANSFERS INFO ON 04/10/2022
AP TEACHERS PROMOTIONS TRANSFERS INFO ON 04/10/2022
🌹Current info:
ఎట్టకేలకు షెడ్యూల్ షురూ!
👉 గత 4 నెలల నుండి ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న షెడ్యూల్ లో రెండో అంకమునకు అధికారికంగా తెరలేచింది.
👉 మొదటి అంకమైన విలీనం మరియు రేషనలైజేషన్ కసరత్తును సెప్టెంబరు మొదటి వారంలో జిల్లా కలక్టర్ల సంతకాలతో పూర్తి చేసి జాబితాలు సిధ్ధం అయినవి.
👉G.O 117&G.O 128 ల మార్గదర్శకాలతో సర్దుబాటు పూర్తయిన తర్వాత SGT & LFL HM పోస్టులను Suppress చేసి Upgradation ద్వారా క్రొత్త పోస్టుల మంజూరు పూర్తయి తుది G.O. లు విడుదల అవుతాయి.ఆ తర్వాత CSE వారు School wise గా క్రొత్తగా మంజూరు అయిన SA&HM వివరాల జిల్లాల వారీ జాబితా విడుదల చేయాలి.
👉 రేషనలైజేషన్ వలన చాలా క్రొత్త Upgraded High Schools కు HM పోస్టులు వచ్చినవి.
👉 Rationalisation వలన 98( VI to X)/137(III to X) కంటే తక్కవ రోలు ఉన్న HS లలో HM పోస్టు పోయినది.SA SS & Maths పోస్టులకు తీవ్ర అన్యాయము జరిగినది.SAEng&PD పోస్టులు బాగా రాణించినవి.
👉 Oct 11& 12-13 పదోన్నతులకు వేకెన్సీలుగా Clear , Rationalisation ద్వారా వచ్చిన సర్దుబాటు పోస్టులు,క్రొత్త పోస్టులు చూపిస్తారు.
👉 పదోన్నతులకు 8 Yrs Long Standing ,Block ed,2021 Oct లో Adhoc పదోన్నతుల పోస్టులు,Mpl merged ఖాళీలు చూపించరు.
👉క్రొత్తగా మంజూరయిన పోస్టులలో 66.5% కు మాత్రమే పదోన్నతులు ఇస్తొరు.అయితే అన్ని New post లను పదోన్నతులకు ఖాళీలుగా చూపిస్తారు
👉ఒక టీచర్ రెండు పదోన్నతి పోస్టులకు Eligibility ఉంటే ప్రతి పోస్టు పదోన్నతికి గరిష్టంగా రెండు సార్లు Relinquish చేసే అవకాశముండును.
👉SA To HM Gazetted పదోన్నతి Relinquish చేసిన వారికి Next panel year లో రెండో అవకాశము ఇవ్వబడును.అదే SGT/P.E.T. to SA పదోన్నతి Relinquish చేసేవారికి సంవత్సరము తర్వాత (Relinquish చేసిన తేదీకు) అవకాశముండును
👉SA To HM పదోన్నతి Relinquish చేసిన వారికి MEO పదోన్నతికి కూడా అవకాశమిస్తారు.HM పదోన్నతి తీసుకొన్న వారికి కూడా MEO -I /MEO II Conversion కు( ఆ పోస్టులుంటే) అవకాశముండును
👉 పదోన్నతి ఉత్తర్వులు తీసుకొన్న 15 రోజులలో క్రొత్త పోస్టులో చేరాలి
👉 క్రింది కేడర్ లో 24/30 ఏళ్ళ స్కేలు తీసుకోని వారికి రెండు ఇంక్రిమెంట్లతో వేతన స్ధిరీకరణ FR 22 B ప్రకారము జరుగును
👉 ఇప్పడు ఇచ్చే పదోన్నతులు పేపర్ మీద ఇస్తారా?Adhoc పోస్టింగ్ ఇస్తొరా? తేలాలి
👉 బదిలీలు జరుగకుండా Adhoc పదోన్నతి పోస్టింగ్ విలీనపు హైస్కూల్ లో ఇస్తే ఆస్కూల్ లో 3-5 తరగతుల చెప్పే SGTలు ఎక్కడి కెళతారు?కనుక పదోన్నతులు బదిలీలతో ముడి పడి ఉంటాయి.
👉 ఈ Ad-hoc పదోన్నతులు తీసుకొన్న వారి Adhoc Place లు మరల పస్తుత బదిలీలలో చూపుతారు
👉బదిలీలలో 8 ఏళ్ళ(HMs కు5 AY) లాంగ్ స్టాండింగ్ ఉండేందుకు లైన్ క్లియర్?
👉 ఇంకా చాలా జిల్లాలలో మెరిట్ కమ్ రోస్టర్ సీనియారిటి జాబితాల తయారీ కు తిరగదోడవలసి వస్తుందేమో ? గతంలో పదోన్నతులు ఇచ్చిన జాబితాలలో మార్పులు అవసరమవుతున్నాయి.. అభ్యంతరాల తర్వాత ఒకసారి ఒక DSC సీనియొరిటి జాబితా నుండి పదోన్నతులు ఇచ్చిన తర్వాత ఆ సీనియారిటీ జాబితాలలో మార్పులు చేయవచ్చా?
👉కాస్త అటూ ఇటూగా షడ్యూల్ లో తేడాలొచ్చినా పదోన్నతులు జరుగుతాయనే గ్యారంటీ వచ్చినది
👉 ఒక జోన్ లో సీనియారిటీ జాబితాలు ఫైనల్ కాగానే పదోన్నతులు ఇచ్చేస్తారు
👉Manual Councling లో పదోన్నతులు కనుక త్వరత్వరగా జరుగునని ఆశిద్దాము.
You might also check these ralated posts.....