AP RCET 2022 Exam dates, schedule released on cets.apsche.ap.gov.in exams starts fom October 17, 2022.Andhra Pradesh State Council of Higher Education, APSCHE has announced the exam schedule for the AP RCET 2022 exam. As per the official schedule issued, the AP RCET 2022 exam will begin from October 17, 2022. The detailed schedule has been shared online on the official website – cets.apsche.ap.gov.in and below for candidates to refer to.
AP RCET 2022 Exam dates, schedule released on cets.apsche.ap.gov.in exams starts fom October 17, 2022.
AP RCET 2022 Exam dates, schedule released on cets.apsche.ap.gov.in exams starts fom October 17, 2022.
AP RCET 2022 Exam Dates
Date | October 17, 2022. | October 18, 2022. | October 19, 2022. |
Morning Session – 9 AM to 11 AM | Computer Science and Engineering, Education, Anthropology, Geology, Fine Arts, Folk Literature, Geography, International and Area Studies, Linguistics, Public Administration, Rural Development | English, Applied Life Sciences, Archaeology, Dr Ambedkar Studies, Home Science, Music, Political Science, Population Studies, Hindi, Environmental Science | Telegu, Electronics and Communication Enigineering, Bio technology, Botany, Food technology, Adult Education, Material Science and nano technology, Performing Arts, Marine Engineering, Law, Library and Information Science |
Evening Session – 2 PM to 4 PM | Management, Chemical Engineering, Chemical Science, Civil Engineering, History, Philosophy, Physical Education, Metallurgical Engineering, Sociology, Biochemistry | Pharmacy, Commerce, Computer Science and Applications, Journalism and Mass Communication, Physics, Psychology, Statistics, Tourism Management, Buddhist Studies, Dr Babu Jagajivan Ram Studies | Sericulture, Mathematics, Economics, Electrical Engineering, Electronics and Instrumentation, Mechanical Engineering, Sanskrit, Social Work, Women Studies, Zoology |
AP RCET 2022 Exam dates, schedule released on cets.apsche.ap.gov.in exams starts fom October 17, 2022.
AP RCET 2022 Exam Halltickets
AP RCET 2022 Exam dates, schedule released on cets.apsche.ap.gov.in exams starts fom October 17, 2022.
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్)-2022 వివరాలు..
విభాగాలు: సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లా అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ తదితరాలు.
అర్హతలు: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్, కామర్స్, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు) ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్కేటగిరీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించాలి. పీజీ చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ అర్హులే.
దరఖాస్తు ఫీజు: సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు ఫీజుగా అభ్యర్ధులు జనరల్ రూ.1500,బీసీ రూ.1300 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రెండు సబ్జెక్టుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రూ.2000 ఆలస్య రుసుముతో అక్టోబరు 05,రూ.5000 ఆలస్య రుసుముతో అక్టోబరు 11 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం అక్టోబరు 10,11 తేదీలలో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.యూజీసీ నెట్, సీఎస్ఐఆర్; నెట్, గేట్, స్లెట్, జీప్యాట్, ఎంఫిల్ విద్యార్థులు రిసెర్చ్ మెథడాలజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం: ఆర్‌సెట్ అనేది కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్. బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షలో జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు అర్హులవుతారు.
పరీక్ష కేంద్రాలు: ఈ ఏడాది 14 పరీక్ష కేంద్రాలు అందులో ఆంధ్రప్రదేశ్ 13,తెలంగాణ 01. శ్రీకాకుళం, విజయవాడ, కడప, విజయనగరం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, ఒంగోలు, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, భీమవరం, తిరుపతి, హైదరాబాద్.
ముఖ్యమైన తేదీలు..
✦ నోటిఫికేషన్ వెల్లడి: ఆగస్ట్ 28,29.
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:01.09.2022
✦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరి తేదీ: 24.09.2022.
✦ రూ.2000, రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 25.09.2022 నుండి 05.10.2022 వరకు.
✦ రూ.5000, రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 06.10.2022 నుండి 11.10.2022 వరకు.
✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: అక్టోబర్ 10,11.
✦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 13.10.2022.
✦ పరీక్ష తేదీలు: 17.10.2022 నుండి 19.10.2022 వరకు.
AP RCET 2022 SCHEDULE
Notification
Information Brochure APRCET – 2022
JOIN OUR TELEGRAM – CLICK HERE