Categories: TRANSFERS 2022

పదోన్నతి పోస్టులన్నీ భర్తీ కావలసిందే!

WhatsApp Group       Join Now
Telegram Group Join Now
*🙋‍♂పదోన్నతి పోస్టులన్నీ భర్తీ కావలసిందే!*
👉 పదోన్నతుల కౌన్సిలింగ్ తర్వాత రాష్ట్రంలో HM&SA పోస్టులన్నీ భర్తీ చేయాలనే ధృడ సంకల్పంలో విద్యాశాఖ ..
👉 పదోన్నతులకు నిర్ణయించిన పోస్టులన్నీ భర్తీ అయ్యే వరకు పదోన్నతుల జాబితాలు అదనపు అభ్యర్ధుల Adding…

Related Post
👉 ఈ లక్ష్యంతో నేOct 13 న కూడా Local Body పదోన్నతుల కౌన్సిలింగ్…
👉SA To HM పదోన్నతుల వలన ఏర్పడిన SAఖాళీలలో 70% పదోన్నతుల ద్వారా రేపు భర్తీకు గ్రీన్ సిగ్నల్ ….
👉 పదోన్నతుల బదిలీలు , రేషనలైజేషన్ ,తర్వాత కేవలం DSC  కు నిర్ణయించిన SA పోస్టులు మాత్రమే ఖాళీ గా ఉండాలి…
👉SGT పోస్టులు అప్ గ్రేడ్ చేసి SA పోస్టుల ఇస్తున్నారు కనుక పదోన్నతి SA పోస్టులన్నీ భర్తీ చేసి రేషన లైజేషన్ లో SGT ల సర్దు బాటుకు ఇబ్బంది లేకుండా చూసు కొంటున్నది…
👉 ఎన్ని అదనపు జాబితాలు జోడించినా 40% వరకు  Not willing చెప్పటం వలన  పదోన్నతుల పోస్టులు భర్తీ కావటం లేదు…
👉SA Tel&Hin పదోన్నతుల Pro vision al  సీనియారిటి జాబితాలు CSE  వెబ్సైట్ లో ఇంతవరకు Host చేయలేదు.అందువలన ఆ పోస్టుల కౌన్సిలింగ్ పై స్పష్టత రాలేదు.కోర్టు వాయిదా Oct 20 వరకు ఈ పదోన్నతులు ఆపుతారా?
👉 G.O 145&227 స్ఫూర్తి తో పదోన్నతుల ప్రక్రియ జరగటం లేదు కనుక పదోన్నతి తీసుకోవాలా ? వద్దా అనే మీమాంసలో  సంబంధిత టీచర్లు ఆందోళన చెందుతున్నారు…
👉Not willing ఇచ్చిన వెంటనేSR లో Relinquish entry వేస్తున్నారు కనుక ఒక సారి Not willing చెప్పిన వారు  మనసు మొర్చుకొని మరల Yes చెప్పే అవకాశముండటం లేదు
👉Not willing చెప్పే వారందరూ SR తప్పక తెచ్చుకోవాలి
👉 Oct 13 తేదీ లోగా పదోన్నతుల షెడ్యూల్ పూర్తి అగును
👉షెడ్యూల్ లో మూడో అంకము  బదిలీ లకు G O  త్వరలో …
🙋🏻‍♂️
#AP_NEWS
sikkoluteachers.com

Published by
sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024